Meera Jasmine: మాజీ ఫ్యామిలీ హీరోయిన్ ‘మీరా జాస్మిన్’ హాట్ ఫోటో షూట్లు పై తరుచుగా కథనాలను రాయాల్సి వస్తోంది. పైగా వయసు ముదిరిపోయాక, ఈ ముదురు భామ ఇప్పుడు తీరిగ్గా అందాల ఆరబోతలో హద్దులు చెరిపేసుకుంది. ఎంతైనా మీరా జాస్మిన్ ఇప్పుడు ఖాళీగా ఉంటుంది. పైగా అప్పుల ప్రవాహంలో నలిగిపోతుంది. బోల్డ్ సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టింది.

కానీ, మీరా జాస్మిన్ సెకండ్ ఇన్నింగ్స్ ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్లడం లేదు. లాక్‌డౌన్‌కు ముందు పూమరమ్ అనే చిత్రంలో నటించింది. ప్రస్తుతం మాకాల్ సినిమాలో నటిస్తోంది. పెద్దగా అవకాశాలు రావడం లేదు. అందుకే, పరిధి దాటి ఎక్స్ ఫోజింగ్ లో ముందుకుపోతుంది. అగ్ర హీరోల సరసన, భారీ ప్రాజెక్టుల్లో నటించేందుకు ప్లాన్ చేసుకుంటుంది. కాకపోతే అవకాశాలే రావడం లేదు. కొత్తగా మరో ఫోటో షూట్ చేసింది. ఈ కింద ఫోటోలను గమనించగలరు.
మరి, ఇలాంటి సమయంలో ఈ ముదురు భామ ఎలా సైలెంట్ గా ఉండగలదు ?, ఇప్పుడైనా నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని ఆరాట పడుతుంది. మరి, ఈ వయసులో అవకాశాలు రావాలి అంటే.. కష్టం కదా. అందుకే.. అమ్మడు ఇష్టారాజ్యంగా ఇదిగో ఇలా రెచ్చిపోతుంది. నిత్యం ఇన్స్టా గ్రామ్ లో నెటిజన్లను నిద్ర లేకుండా చేయడానికి హాట్ ఫోటో పోస్ట్ లు చేసుకుంటూ పోతుంది.
మీరా జాస్మిన్ వదిలిన ఫోటోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. మీరా జాస్మిన్ గతంలో ఎప్పుడూ ఇలా రెచ్చిపోయి మరి, అందాల ప్రదర్శన చేయలేదు. ఈ కింద ఫోటో చూడండి, మినీ డ్రెస్ ధరించి ఎంతో స్టైలిష్ గా నిలుచుంది. ఆ మినీ డ్రెస్ లో మీరా జాస్మిన్ గ్లామర్ ను చూస్తుంటే మెల్ బాడీస్ టెంపరేచర్ ఒకేసారి మూడు నాలుగు డిగ్రీలు పెరిగేలా ఉంది.
సరే, ఏది ఏమైనా మీరా జాస్మిన్ ప్రస్తుతం పీకల్లోతు కష్టాల్లో ఉంది. కొత్త భామల రావడంతో భారీ కాంపిటీషన్ మధ్య మీరా జాస్మిన్ కు ఒక్క సినిమా ఛాన్స్ కూడా రావడం లేదు. పోనీ, కనీసం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అయినా మీరా జాస్మిన్ కు ఎవ్వరూ ఛాన్స్ ఇవ్వడం లేదు. ఆ మధ్య తనకు ఆఫర్స్ ఇవ్వకపోవడంతో.. మీరా జాస్మిన్ నే నిర్మాతగా మారి ఒక సినిమాని స్టార్ట్ చేసింది. అది మధ్యలోనే ఆగిపోయింది.
అందుకే, మళ్ళీ నటన పై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే టైం పాస్ చేస్తూ మధ్య మధ్యలో ఇలా హాట్ ఫోజులు ఇస్తూ స్టిల్స్ వదులుతుంది. మొత్తానికి అందరికీ ఆనందాన్ని పంచుతున్నా.. మీరా జాస్మిన్ కి ఇంకా బాధే మిగిలింది. ఒకప్పుడు దాదాపు పదేళ్ల పాటు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కూడా తన హవాని కొనసాగించిన ఈ బ్యూటీ, ఇప్పుడు ఇలా దిగజారిపోవడం కొసమెరుపు.



[…] Also Read: Meera Jasmine: మీరా జాస్మిన్ నుంచి మళ్లీ అందాల… […]