Meenakshi Chaudhary: రవితేజ ఖిలాడీ సినిమాతో ఫామ్ లోకి వచ్చింది కొత్త భామ ‘మీనాక్షీ చౌదరి’. తాజాగా ఈ హీరోయిన్ తన కిర్రాక్ అందాలతో మతి పోగొడుతుంది. తన మత్తు కళ్ళతో వయ్యారాలు ఒలకబోస్తూ నెటిజన్లను మెస్మరైజ్ చేస్తోంది. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోన్న ఈ కుర్ర బ్యూటీ.. తన లేటెస్ట్ ఫోటో షూట్ తో హీట్ పెంచింది.

మీనాక్షీ చౌదరి మోడల్ గా తన కెరీర్ స్టార్ట్ చేసింది. స్లోగా స్టార్ డమ్ ను దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ.. ప్రస్తుతం అవకాశాల కోసం ఇలా అడ్డు అదుపు లేకుండా ఎక్స్ పోజింగ్ చేస్తోంది. అయితే, ఆమెకు చిన్న సినిమాలే ఎక్కువగా వస్తున్నాయి.

మీనాక్షీ చౌదరిలోని గ్లామర్ గురించి కొత్తగా చెప్పుకునేది ఏమి ఉంది. ప్రస్తుతం ఉన్న చాలమంది గ్లామర్ డాల్స్ కంటే కూడా, ఆమె చాలా మంచి నటి. అలాగే అందాల నిధి కూడా. అందుకే మీనాక్షీ చౌదరికి యూత్ లో ఫుల్ క్రేజ్ ఉంది.

కానీ ఎందుకో మీనాక్షీ చౌదరికి స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్లు రావట్లేదు. వస్తోన్న ఆఫర్లు కిక్ ఇవ్వడం లేదు. కానీ, స్టార్ హీరోల సినిమాలు అయితేనే తనకు మంచి ఉత్సాహం ఉంటుందని చెబుతుంది. ఐతే స్టార్ ల సినిమాల్లో ఛాన్స్ లు రాపోవడానికి కారణం ఇద్దరు హీరోయిన్స్ ఫామ్ లోకి రావడమేనట. వాళ్లే కృతి శెట్టి, కేతికా శర్మ.

నిజానికి వీళ్ళు చేసే రోల్స్ మీనాక్షీ చౌదరికి పర్ఫెక్ట్ గా సరిపోతాయి. కానీ, ఈ కొత్త భామల వైపు ఫిల్మ్ మేకర్స్ ఫోకస్ పెట్టి.. తనను ఎవ్వరూ పట్టించుకోవట్లేదు అని మీనాక్షీ చౌదరి ఫీల్ అవుతుంది.

అయితే మీనాక్షీ చౌదరికి తన మేనేజర్ ఇచ్చిన సలహా మేరకు తరుచుగా ఆమె ఫోటో షూట్స్ చేస్తోంది. ఎప్పటికప్పుడు లుక్స్ ను స్టిల్స్ ను మారుస్తూ ఛాన్స్ ల కోసం ప్రయత్నాలు చేసుకుంటూ వెళ్తుంది. మొత్తమ్మీద మీనాక్షీ చౌదరి ప్రస్తుతం వరుసగా ఫోటో షూట్ ల మీద పడింది.

Read: Mahesh Babu Daughter Sitara: మహేష్ కూతురు ‘సితార’ డ్రీమ్ మాములుగా లేదుగా.. ఇది షాకింగే
[…] […]
[…] […]