Homeఎంటర్టైన్మెంట్Manchu Lakshmi: ట్రాన్సపరెంట్ డ్రెస్ లో టాప్ మొత్తం చూపించేసింది... మంచు లక్ష్మి ఇలా తెగిచ్చిందేంటీ!

Manchu Lakshmi: ట్రాన్సపరెంట్ డ్రెస్ లో టాప్ మొత్తం చూపించేసింది… మంచు లక్ష్మి ఇలా తెగిచ్చిందేంటీ!

Manchu Lakshmi: బాలయ్య సినిమాలో ‘నవ్వే వాళ్ళు నవ్వని ఏడ్చే వాళ్ళు ఎడ్వనీ” అని ఓ సాంగ్ ఉంది. సమాజంతో పని లేదు. నచ్చిన పని చేసుకుంటూ పోవడమేనని ఆ పాట అర్థం. దాన్ని తూచా తప్పకుండా పాటిస్తుంది మంచు లక్ష్మి. నాలుగు పదుల వయసులో మొహమాటం లేకుండా గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తున్నారు. సాధారణంగా గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నారు ఇలాంటి షూట్స్ చేస్తారు. వారికి అవి ఆఫర్స్ తెచ్చిపెడతాయని భావిస్తారు. మరి మంచు లక్ష్మికి ఇలా అందాలు ప్రదర్శించాల్సిన అవసరం ఏమిటో అర్థం కావడం లేదు. అప్ కోర్స్ ఆమె కూడా గ్లామర్ ప్రపంచంలో ఉన్నారు. నటిగా సినిమాలు చేస్తున్నారు.

Manchu Lakshmi
Manchu Lakshmi

కానీ మంచు లక్ష్మి హీరోయిన్ కాదు. హీరోయిన్ కావాలని ట్రై చేశారు, కానీ కుదరలేదు. డబ్బులు ఉంటే సినిమాలు చేయొచ్చేమో కానీ స్టార్డమ్ తెచ్చుకోలేము. సొంత బ్యానర్లో మంచు లక్ష్మి హీరోయిన్ గా నాలుగైదు సినిమాల వరకు చేశారు. ఇంకా కొన్ని సినిమాలు చేస్తున్నారు. చిత్ర పరిశ్రమపై ప్రేమతోనో ప్రేక్షకులపై కోపంతోనో సినిమాలు చేస్తూనే ఉన్నారు.

అయితే గ్లామరస్ ఫోటో షూట్స్ లో మంచు లక్ష్మి హద్దులు దాటేస్తుంది. మంచు లక్ష్మి తీరు చూసి జనాలు అవాక్కవుతున్నారు. అసలు ఆమె కోరుకుంటున్న ఇమేజ్ ఏమిటీ? ఇలాంటి హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయాల్సిన అవసరం ఏమిటనే ఆలోచనలో పడ్డారు. తాజా ఫోటో షూట్ లో ఆమె ట్రాన్స్పరెంట్ డ్రెస్ ధరించారు. బ్యాక్ మొత్తం చూపిస్తూ, క్లీవేజ్ షోతో హీటెక్కించారు. మంచు లక్ష్మి ఫోటో షూట్ ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అవుతుంది. మంచువారమ్మాయి ఇలా తెగించిందేంటని నోరెళ్లబెడుతున్నారు.

Manchu Lakshmi
Manchu Lakshmi

ఇక మంచు లక్ష్మికి అందం అంటే మహా పిచ్చి. వయసు మీద పడకుండా వ్యాయామం, యోగాసనాలు చేస్తారు. మంచు లక్ష్మి యోగా ఎక్స్పర్ట్ కూడాను. ఆమె కఠినమైన యోగాసనాలు వేస్తారు. సదరు యోగా వీడియోలు ఫ్యాన్స్ తో షేర్ చేస్తారు. కాగా మంచు లక్ష్మి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ కి గురవుతారు. కానీ ఆమె వాటిని కేర్ చేయరు. పని లేని వాళ్ళు చేసే కామెంట్స్ పట్టించుకోను అంటారు. వారి మాటలు పట్టించుకుంటే జీవితంలో ఏమీ చేయలేమని అంటారు. మంచు లక్ష్మి సొంత బ్యానర్ లో ఓ చిత్రం చేస్తున్నారు. ఇది చిత్రీకరణ దశలో ఉంది.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Akhil Lenin Movie Release Date

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper