https://oktelugu.com/

Major Movie Release Date Postponed: మహేష్ నిర్మాణంలో వస్తున్న ‘మేజర్’ వాయిదా !

Major Movie Release Date Postponed: టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న మోస్ట్ ప్రామిసింగ్ టాలెంటెడ్ హీరోల్లో అడవి శేష్ ఒకరు. భిన్నమైన కథలను ఎంచుకుంటూ… వరుసగా క్షణం, గూఢచారి, ఎవరు మూవీలతో విజయాలను సొంతం చేసుకుని తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ యంగ్ హీరో. ప్రస్తుతం 26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందుతున్న మూవీ ‘మేజర్’ లో అడవి శేష్ హీరోగా నటిస్తున్నాడు. […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : January 24, 2022 / 05:06 PM IST
    Follow us on

    Major Movie Release Date Postponed: టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న మోస్ట్ ప్రామిసింగ్ టాలెంటెడ్ హీరోల్లో అడవి శేష్ ఒకరు. భిన్నమైన కథలను ఎంచుకుంటూ… వరుసగా క్షణం, గూఢచారి, ఎవరు మూవీలతో విజయాలను సొంతం చేసుకుని తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ యంగ్ హీరో. ప్రస్తుతం 26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందుతున్న మూవీ ‘మేజర్’ లో అడవి శేష్ హీరోగా నటిస్తున్నాడు.

    Major Movie Release Date Postponed

    కాగా తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక అప్డేట్ ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ చిత్రం ఫిబ్రవరి నెల 11 వ తేదీన విడుదల కావాల్సి ఉండగా, ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. కాగా ‘గూఢచారి’ ఫేమ్ శశి కిరణ్ తిక్కా ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. సోనీ పిక్చర్స్ సంస్థతో కలిసి మహేష్ బాబు తన ప్రొడక్షన్ హౌస్ లో ఈ మూవీని ప్రొడ్యూస్ చేయటంతో అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి.

    Also Read:  అనుష్కను పెళ్లిచేసుకోవడంతోనే విరాట్ కు కష్టాలా?

     

    Major Movie Release Date Postponed

    పైగా ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ్ల, బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియో లు విడుదల అయి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దేశం లో కరోనా వైరస్ కారణం గా చిత్రాన్ని సినిమా వాయిదా వేశారు.

    Also Read:  ఛాన్స్ కోసం ‘రకుల్’ ఆరాటం.. కోటి కోసం ‘ప్రగ్యా’ పోరాటం !

    Tags