https://oktelugu.com/

Mahesh Babu: మహేష్ బాబు ను ఫాలో అవుతున్న స్టార్ హీరో…కారణం ఏంటంటే..?

Mahesh Babu తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు మహేష్ బాబు... ఆయన చేసిన సినిమాలన్నీ మంచి విజయాలను సాధించడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సైతం తనకంటూ ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు.

Written By: , Updated On : March 23, 2025 / 12:49 PM IST
Mahesh Babu (3)

Mahesh Babu (3)

Follow us on

Mahesh Babu: ప్రస్తుతం తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళుతున్న స్టార్ హీరోలు చాలా మంది ఉన్నారు. అయినప్పటికి కొంత మందికి మాత్రమే ఇక్కడ చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ఇక మరి కొంతమంది మాత్రం ఎన్ని సినిమాలు చేసిన వాళ్లకు రావాల్సినంత గుర్తింపైతే రాదు…తెలుగులో ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న మహేష్ బాబు సైతం భారీ విజయాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది… ప్రస్తుతం రాజమౌళితో చేస్తున్న సినిమా ఎలాంటి సక్సెస్ ను సాధిస్తుంది అనేది తెలియాల్సి ఉంది…

Also Read: ‘గజిని 2’ వచ్చేస్తుంది.. కానీ ఈసారి హీరో ఎవరంటే!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు మహేష్ బాబు… ఆయన చేసిన సినిమాలన్నీ మంచి విజయాలను సాధించడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సైతం తనకంటూ ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు. మరి ఆయన చేసిన సినిమాలు ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా తన అభిమానులను సైతం అలరుస్తూ ఉంటాయని తద్వారా ఆయనకు భారీ గుర్తింపు రావడమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలందరిలో తను కూడా ఒకరిగా మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో చేస్తున్న సినిమాతో పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు…ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు ఎలాంటి సినిమాలు చేస్తాడో అలాంటి సినిమాలను చేస్తూ ఆయన ఏ బిజినెస్ లైతే స్టార్ట్ చేస్తున్నాడో, అలాంటి బిజినెస్ స్టార్ట్ చేస్తూ ఒక రకంగా అతన్ని ఫాలో అవుతూ ముందుకు సాగుతున్న స్టార్ హీరో ఒకరు ఉన్నారు.

ఆయన ఎవరు అంటే అల్లు అర్జున్(Allu Arjun)… మహేష్ బాబు ఫ్యామిలీ సినిమాలను చేస్తున్నాడని తను కూడా ఫ్యామిలీ సినిమాలను చేశాడు. మహేష్ బాబు బిజినెస్ పరంగా మల్టీప్లెక్స్ నిర్మించాడనే ఉద్దేశ్యంతో తను కూడా మల్టీప్లెక్స్ నిర్మించుకున్నాడు.

ఇక ప్రతి దాంట్లో మహేష్ బాబును ఫాలో అవుతూ ముందుకు సాగుతున్న అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియాలో స్టార్ హీరోగా కొనసాగడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తున్నాడు… ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు… ఇక తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలందరికి పోటీనే ఇస్తూ వరుసగా భారీ విజయాలను సాధించాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది…

ఇప్పుడు రాబోయే సినిమాలతో సూపర్ సక్సెస్ ని సాధిస్తారా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక ఇప్పటివరకు భారీ విజయాలను సాధిస్తూ తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్న ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఇండియాను దాటి పాన్ వరల్డ్ సినిమా ఇండస్ట్రీని సైతం శాసించే స్థాయికి ఎదగాలని కోరుకుందాం…