Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu NTR friendship: మహేష్ బాబుకి ఆ స్టార్ హీరో క్లోజ్ ఫ్రెండ్.. ఆయన్ని...

Mahesh Babu NTR friendship: మహేష్ బాబుకి ఆ స్టార్ హీరో క్లోజ్ ఫ్రెండ్.. ఆయన్ని సంవత్సరానికి రెండు సార్లే కలుస్తాడు..

Mahesh Babu NTR friendship: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వైవిధయల్భరితమైన సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ విషయానికి వస్తే సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం ఇప్పటివరకు తెలుగులో వరుస సినిమాలను చేస్తూ ప్రేక్షకులందరిని మెప్పించాడు. కానీ ఇప్పుడు మొదటిసారి రాజమౌళి డైరెక్షన్లో చేస్తున్న సినిమాతో పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. వారణాసి సినిమాతో ప్రపంచ స్థాయి ప్రేక్షకులను మెప్పించాలనే ప్రయత్నంలో ఉన్నాడు. అయితే మహేష్ బాబుకు సినిమా […]

Mahesh Babu NTR friendship: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వైవిధయల్భరితమైన సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ విషయానికి వస్తే సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం ఇప్పటివరకు తెలుగులో వరుస సినిమాలను చేస్తూ ప్రేక్షకులందరిని మెప్పించాడు. కానీ ఇప్పుడు మొదటిసారి రాజమౌళి డైరెక్షన్లో చేస్తున్న సినిమాతో పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. వారణాసి సినిమాతో ప్రపంచ స్థాయి ప్రేక్షకులను మెప్పించాలనే ప్రయత్నంలో ఉన్నాడు. అయితే మహేష్ బాబుకు సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారు…

తనకి ఉన్న ఫ్రెండ్స్ అందరిలో ఒక హీరోని మాత్రం మహేష్ బాబు ఎప్పుడు తన క్లోజ్ ఫ్రెండ్ గా భావిస్తుంటాడట. నిజానికి ఫ్రెండ్ గా కంటే కూడా సొంత తమ్ముడిలా ట్రీట్ చేస్తూ ఉంటాడని గతంలో పలు సందర్భాల్లో ఆయన చెప్పాడు. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు అంటే ఎన్టీఆర్ కావడం విశేషం… ఎన్టీఆర్ సైతం మహేష్ బాబుని అన్నా అని పిలుస్తూ ఉంటాడు…

వాళ్ళిద్దరూ సొంత అన్నదమ్ముల కలిసిమెలిసి ఉంటారని వీళ్ళ సన్నిహితులు సైతం చెబుతుంటారు. అయితే మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ ని సంవత్సరంలో రెండుసార్లు మాత్రమే కలుస్తారట. ఒకటి ఎన్టీఆర్ బర్త్ డే రోజు, రెండు మహేష్ బాబు పుట్టినరోజు నాడు ఈ రెండు రోజులు మాత్రమే ఎన్టీఆర్ ని తప్పకుండా కలుస్తారట. ఇక మిగతా సందర్భాల్లో ఏదైనా ఈవెంట్స్ లో గాని పక్కపక్కన షూటింగ్స్ జరుగుతుంటే సెట్స్ లో కలుస్తుంటారట.

కాకపోతే అఫీషియల్ గా మాత్రం రెండు రోజుల్లో పక్కగా కలుస్తూ ఉంటారని అయినప్పటికి జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలో తనకు ఉన్న స్నేహితుల్లో క్లోజ్ ఫ్రెండ్ అని మహేష్ బాబు చెబుతూ ఉంటాడు. ఎన్నిసార్లు కలిసాము అనేదానికంటే కూడా వాళ్ళతో మనకు ఎంత మంచి బాండింగ్ ఉందనే దానికి మహేష్ బాబు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాడు… ఇక ప్రస్తుతం మహేష్ బాబు వారణాసి సినిమా చేస్తుంటే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం డ్రాగన్ సినిమాలో బిజీగా ఉన్నాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper