Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi Koratala Siva controversy: చిరంజీవి మీద కోపం తోనే కొరటాల శివ పవర్ ఫుల్...

Chiranjeevi Koratala Siva controversy: చిరంజీవి మీద కోపం తోనే కొరటాల శివ పవర్ ఫుల్ కథను రెడీ చేశాడా..?బాలయ్య ప్రభంజనం స్టార్ట్ అవ్వబోతుందా..?

Chiranjeevi Koratala Siva controversy: తెలుగు సినిమా ఇండస్ట్రీకి గత 50 సంవత్సరాల నుంచి ఎనలేని సేవలను అందిస్తున్న వారిలో మెగాస్టార్ చిరంజీవి మొదటి స్థానంలో ఉంటాడు. వైవిద్య భరితమైన సినిమాలను చేస్తూ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను రాబట్టిన నటుడు కూడా తనే కావడం విశేషం…ఇతర ఇండస్ట్రీల నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకొని తెలుగు ఇండస్ట్రీ ని టాప్ పొజిషన్ లోకి తీసుకెళ్లిన నటుడు కూడా చిరంజీవి కావడం విశేషం…మాస్ కమర్షియల్ సినిమాలను చేయడంలో ఆయన్ని మించిన […]

Chiranjeevi Koratala Siva controversy: తెలుగు సినిమా ఇండస్ట్రీకి గత 50 సంవత్సరాల నుంచి ఎనలేని సేవలను అందిస్తున్న వారిలో మెగాస్టార్ చిరంజీవి మొదటి స్థానంలో ఉంటాడు. వైవిద్య భరితమైన సినిమాలను చేస్తూ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను రాబట్టిన నటుడు కూడా తనే కావడం విశేషం…ఇతర ఇండస్ట్రీల నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకొని తెలుగు ఇండస్ట్రీ ని టాప్ పొజిషన్ లోకి తీసుకెళ్లిన నటుడు కూడా చిరంజీవి కావడం విశేషం…మాస్ కమర్షియల్ సినిమాలను చేయడంలో ఆయన్ని మించిన వారు మరెవరు లేరనెంతల గుర్తింపుని తెచ్చుకున్నాడు. అయితే చిరంజీవి తను చేసే సినిమాల్లో తన ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగానే ఉంటుందని చాలా మంది చెబుతుంటారు. దానివల్ల సినిమాకు హెల్ప్ అయితే పర్లేదు. కానీ ఒకవేళ చెడు జరిగితే మాత్రం చిరంజీవి చేయడం వల్లే సినిమాలు ప్లాప్ అయ్యాయని కొంతమంది చెప్తుంటే చిరంజీవి చెప్పిన మాటలు దర్శకులు వినకపోవడం వల్లే ఇలా జరుగుతున్నాయని మరికొంతమంది చెబుతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా మెగాస్టార్ చిరంజీవి లాంటి నటుడు ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాల విషయంలో ఆచితూచి మరి ముందుకు అడుగులు వేస్తున్నాడు. ఇప్పటివరకు చిరంజీవి చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేయబోతున్న సినిమాలు మరొకెత్తుగా మారబోతున్నాయి.

70 సంవత్సరాలు పైబడిన వయసులో కూడా ఆయన సినిమాలను చేస్తూ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను రాబట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇప్పటికి ఆయన కమర్షియల్ సినిమాలను చేస్తున్నాడని కొంతమంది అంటుంటే మరి కొంతమంది మాత్రం ఆయన చేసే సినిమాల్ని తనని చేయనివ్వండి. డిఫరెంట్ సినిమాలను ఆయన ఎప్పుడైతే చేయాలనుకుంటాడో అప్పుడు మాత్రమే చేస్తాడు.

ఒకవేళ అతడి నుంచి అలాంటి సినిమాలు వచ్చినప్పుడు ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించడం లేదు కాబట్టి చిరంజీవి అలాంటి సినిమా చేయడం లేదని చెప్పేవారు కూడా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి చేసిన ఆచార్య సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. దాంతో కొరటాల శివ చిరంజీవి ఇచ్చిన ఇన్పుట్స్ తీసుకోలేదని అందువల్లే సినిమా ప్లాప్ అయిందని చాలా మంది చెబుతున్నారు.

ఒకరకంగా కొరటాల శివ మాత్రం చిరంజీవి చెప్పిన చేంజెస్ వల్లే సినిమా ప్లాప్ అయిందని తన సన్నిహిత వర్గాల దగ్గర చెబుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక చిరంజీవి మీద కోపం తో ఆయనకి ఆల్టర్నేట్ అయిన బాలయ్య ను టాప్ లోకి తీసుకురావాలనే ఉద్దేశ్యంతోనే కొరటాల శివ భారీ బడ్జెట్ తో పవర్ ఫుల్ సబ్జెక్టుని రెడీ చేసి మరి సినిమాని చేస్తున్నట్టుగా తెలుస్తుంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper