Heroine Who Liked Mahesh Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తుండటం విశేషం… ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా కొంతమందికి మాత్రమే ఇక్కడ చాలా మంచి గుర్తింపైతే వచ్చింది… కొంతమంది వారసత్వపరంగా ఇండస్ట్రీకి వస్తే మరి కొంతమంది సోలోగా ఇండస్ట్రీకి వచ్చి తమ సత్తా చాటుకున్నారు. టాలెంట్ ఉన్న వాళ్లను మాత్రమే ఇండస్ట్రీ అక్కున చేర్చుకుంటుందనేది వాస్తవం. ఇక ఇలాంటి క్రమంలోనే మహేష్ బాబు లాంటి నటుడు సైతం తనదైన రీతిలో సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఆయన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న ‘వారణాసి’ సినిమాతో మరోసారి తన సత్తా ఏంటో చూపించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. మహేష్ బాబు చేసిన వంశీ మూవీలో తనతో కలిసి నటించిన నమ్రతను ప్రేమించి పెళ్లి చేసుకున్న మనకు తెలిసిందే…
మహేష్ బాబు కెరియర్ స్టార్టింగ్ లో అతన్ని ఒక హీరోయిన్ లవ్ చేసిందట. ఆమె మహేష్ ను పెళ్లి చేసుకోవాలనే ప్రయత్నం చేసిన కూడా అది వర్కౌట్ కాలేదనే కామెంట్లను వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అంటే టక్కరి దొంగ సినిమాలో నటించిన ‘బిపాసా బసు’ కావడం విశేషం…
అప్పటికే ఆమె చాలామంది బాలీవుడ్ హీరోలతో డేటింగ్ చేసింది. మహేష్ బాబును పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిలైపోదాం అనుకున్నప్పటికి మహేష్ బాబు ఆమెను పెద్దగా పట్టించుకోలేదట. ఆమె మళ్లీ బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. మొత్తానికైతే వంశీ సినిమాతో నమ్రత తో ప్రేమలో పడ్డ మహేష్ బాబు తనని పెళ్లి చేసుకున్నాడు…
ఇక ఇప్పుడు అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు ఉండడం విశేషం… గౌతమ్ కృష్ణ సైతం సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు… గౌతం కృష్ణ ఏ మేరకు హీరోగా రాణిస్తాడు. తద్వారా ఆయనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ అవుతుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
