Madharasi Movie Twitter Talk: తమిళ హీరోల్లో ప్రస్తుతం పీక్ రేంజ్ ని ఎంజాయ్ చేస్తున్న వారిలో ఒకరు శివ కార్తికేయన్(Sivakarthikeyan). ఆయన గత చిత్రం ‘అమరన్’ బాక్స్ ఆఫీస్ వద్ద సునామీ ని సృష్టించింది. దాదాపుగా 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిన ఈ సినిమా తర్వాత ఆయన AR మురుగదాస్(AR Murugadoss) తో ‘మదరాసి'(Madharaasi) అనే చిత్రం చేసాడు. కొన్నేళ్ల క్రితం సౌత్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద టాప్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకడిగా నిల్చిన మురుగదాస్ ఈమధ్య కాలం లో వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ ని ఎగురుకుంటూ ఫేడ్ అవుట్ కి చాలా దగ్గరగా ఉన్నాడు. అలాంటి డైరెక్టర్ తో కెరీర్ పీక్ రేంజ్ లో ఉన్న శివ కార్తికేయన్ సినిమా చేస్తున్నాడు అనగానే అభిమానుల్లో కొంత టెన్షన్ మొదలైంది. అసలు అవసరమా ఈ ప్రాజెక్ట్ అని అన్నవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు.
Also Read: అనుష్క ‘ఘాటీ’ మూవీ ట్విట్టర్ టాక్ వచ్చేసింది..క్రిష్ నుండి ఇలాంటివి ఊహించి ఉండరు!
కానీ విడుదలకు ముందు రిలీజ్ చేసిన థియేట్రికల్ ట్రైలర్ మాత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. మురుగదాస్ కం బ్యాక్ మూవీ లాగా అనిపిస్తుంది. కచ్చితంగా ఈ సినిమాతో కుంభస్థలం బద్దలు కొట్టేస్తాడు అని అంతా అనుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ నేడు విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు అలరించిందో చూద్దాం. ట్విట్టర్ లో ఈ సినిమాని చూసిన ఓవర్సీస్ జనాల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ప్రతీ ఒక్కరు ఫస్ట్ హాఫ్ ని ఒక రేంజ్ లో పొగుడుతున్నారు. ARM మార్క్ మేకింగ్ చాలా కాలం తర్వాత చూశామనిఅనుష్క ‘ఘాటీ’ మూవీ ట్విట్టర్ టాక్ వచ్చేసింది..క్రిష్ నుండి ఇలాంటివి ఊహించి ఉండరుఅనుష్క ‘ఘాటీ’ మూవీ ట్విట్టర్ టాక్ వచ్చేసింది..క్రిష్ నుండి ఇలాంటివి ఊహించి ఉండరు, ఇంటర్వెల్ సన్నివేశం చాలా చక్కగా తీసారని, కానీ మధ్యలో హీరో హీరోయిన్ రొమాంటిక్ సన్నివేశాలు స్క్రీన్ ప్లే కి కాస్త డ్రాగ్ అనిపించిందని, పాటలు అవసరం లేదని. మ్యూజిక్ అసలు వర్కౌట్ అవ్వలేదని, ఓవరాల్ ఫస్ట్ హాఫ్ బాగుందని చెప్పుకొచ్చారు.
#Madharaasi An Underwhelming Action Thriller That Starts Off Promising but Goes Haywire in the Second Half!
The film opens with an interesting setup that seemed promising. Although the romantic thread hampers the flow with back to back songs, the narrative regains some momentum…
— Venky Reviews (@venkyreviews) September 5, 2025
ఇక సెకండ్ హాఫ్ ఆరంభం అద్భుతంగా ఉన్నప్పటికీ, మధ్యలో బాగా స్లో అయ్యిందని, మళ్ళీ ప్రీ క్లైమాక్స్ నుండి ఈ చిత్రం పుంజుకుందని అంటున్నారు. ఓవరాల్ గా సినిమా ఎబోవ్ యావరేజ్ రేంజ్ లో ఉందని, AR మురుగదాస్ భారీ కం బ్యాక్ చిత్రం అని చెప్పలేము కానీ, డీసెంట్ కం బ్యాక్ చిత్రం గా మాత్రం ఈ సినిమా కచ్చితంగా నిలుస్తుందని, ఇక ఈ టాక్ తో శివ కార్తికేయన్ తన స్టార్ పవర్ తో ఎంతమేరకు బాక్స్ ఆఫీస్ వద్ద లాగుతాడో చూద్దాం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ట్విట్టర్ లో వచ్చిన టాక్ ని ఆధారంగా కొన్ని ట్వీట్స్ ని మీకోసం క్రింద షేర్ చేస్తున్నాము చూడండి.
2nd Half #DilMadharaasi #Madharaasi #Sivakarthikeyan pic.twitter.com/YMkgXp4hZ4
— (@Shaakar_SK) September 5, 2025
#Madharaasi 2nd Half weak writing with weak villain character. Overall Outdated story with average actions Choreography, Worst BGM by Anirudh. A worst one from ARM pic.twitter.com/f0GynVoUGf
— Ak Rasigan (@MouliRetro36830) September 5, 2025
Weakest work of Murugadoss in his career
My rating 2/5#Madharaasi #MadharaasiDisaster #Sivakarthikeyan
— Arvinth_Suriya_03 (@ramesh_arvinth) September 5, 2025
#Madharaasi Decent action entertainer! Definitely once watchable in Theaters even if you are not a fan of SK
There r some logic issues n old style screenplay by ARM but it’s fairly engaging for its entire duration!
Madharasi >> Kubera == Retro
SK has excelled in action blocks
— Vignesh (@CallmeVigneshs) September 5, 2025