Homeఎంటర్టైన్మెంట్Esha Gupta: బికినీలోనైనా పద్దతిగా కనిపించేది.. ఇది మరీ దారుణం భయ్యా !

Esha Gupta: బికినీలోనైనా పద్దతిగా కనిపించేది.. ఇది మరీ దారుణం భయ్యా !

Esha Gupta: ఆకాశంలో నక్షత్రాలు చాలానే ఉంటాయి.. కానీ, చందమామ మాత్రం ఒక్కతే. సేమ్ అలాగే, సోషల్ మీడియాలో హాట్ బ్యూటీలు చాలామందే ఉంటారు, కానీ.. వారిలో హాటెస్ట్ బ్యూటీ మాత్రం ‘ఇషా గుప్తా’నే. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లను తన అందాలతో ఇషా డీప్ ఫ్రై చేస్తూనే ఉంది. తాజాగా ఈ భామ కొత్త ఫోటోలు వదిలింది. బికినీ ఫోటోలు వదిలినా పద్దతిగా కనిపించేది ఏమో.. ఈ ఫోటోలు మాత్రం బికినీ ఫోటోలు కన్నా దారుణంగా ఉన్నాయి.

Esha Gupta
Esha Gupta

పైగా గోడ పై చేయి పెట్టి అందాలు రెట్టింపు అయ్యేలా వయ్యారంగా నిలబడింది. దాంతో, లైట్ల వెలుగు నీడల్లో ఇషా గుప్తా అంతః సౌందర్యం పూర్తిగా ఇనుమడించింది. వైట్ అండ్ వైట్ డ్రెస్ కావడంతో ఈ ఫోటో అందం మరింతగా పెరిగింది. ఎప్పటిలాగే ఈ ఫోటోలకు నెటిజన్ల స్పందన అదిరిపోయింది. ఇంట్రెస్టింగ్ కామెంట్లు పెడుతూ రచ్చ చేస్తున్నారు.

Also Read: Naga Chaitanya With Flop Director: ప్లాప్ డైరెక్టర్ తో నాగచైతన్య.. ఫామ్ లోకి వస్తాడా ?

అయితే, ఇషా గుప్తా ఇంత చేసినా.. ఈ ముదురు బ్యూటీని మాత్రం సినిమాల అవకాశాలతో సేద తీర్చేవాళ్ళు లేరు. లేకపోయినా.. ఇషా మాత్రం అస్సలు తగ్గదే లే అంటుంది. తన అందాలను సోషల్ మీడియా నిండా విచ్చలవిడిగా పరుస్తానంటుంది. అయినా ఇషా గుప్తాకి ఇదేమైనా కొత్తా ?, ఎప్పటికప్పుడు ఫుల్ హాట్ ఫోటోషూట్స్ తో నెటిజన్ల పై దండ యాత్ర చేస్తూనే ఉంది.

Esha Gupta
Esha

కుర్రాళ్ళు కూడా అమ్మడు ఫొటోలను లైక్స్ అండ్ షేర్స్ తో వైరల్ చేస్తున్నారు. తాజా ఫోటోలలో తన హృదయ లోగిళ్లు ఎలివేట్ అయ్యేలా లూజ్ డ్రెస్ లతో.. వెరైటీ ఫోజ్ పెట్టింది. ఇలా పెట్టడంలో ఇషా మాస్టర్ డిగ్రీ చేసింది లేండి. అసలు ముదురు వయసులో కూడా లేత అందాలను మెయింటైన్ చేయడం అంటే మాటలు కాదు, అది ఇషా గుప్తాకి తెలిసినంతగా మరో హీరోయిన్ కి తెలియదు. ఇషా తన వయస్సు పెరిగే కొద్దీ రోజు రోజుకు పర్ఫెక్ట్ ఫిజిక్ తో స్లిమ్ గా తయారవుతుంది. ఈ విషయంలో యంగ్ బ్యూటీలు కూడా స్టన్ అయిపోతున్నారు. అందుకే.. ఇషా గుప్తా ఆల్వేస్ నిషానే.

Also Read: KTR Story On Modi: మోడీ చిలక్కొట్టుడుపై కేటీఆర్ చెప్పిన కథ వైరల్

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)


Recommended videos

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper