Liger Collections: మాస్ కి బాస్ అన్నంత పేరున్న విజయ్ దేవరకొండ నుంచి ‘లైగర్’ లాంటి బోరింగ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా వస్తోందని ఎవరూ ఊహించరు. దీనికి తోడు, స్టార్ డైరెక్టర్ పూరి ఈ సినిమా తీశాడా ? అంటూ ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోతున్నారు. రిలీజ్ కి ముందు లైగర్ పై భారీ అంచనాలున్నాయి. రిలీజ్ తర్వాత వచ్చిన రిపోర్ట్స్ దెబ్బకు ఆ అంచనాలు కూడా తలకిందులు అయ్యాయి.

మరి ‘లైగర్’ సినిమా బాక్సాఫీస్ పరిస్థితి ఏమిటి ?, అసలు ఈ సినిమాకి ఓపెనింగ్స్ వచ్చాయా ? లేదా ? చూద్దాం రండి.
Also Read: Brahmaji- Charmi Kaur: ఛార్మిపై బ్రహ్మాజీ ఫైర్ – వైరల్ గా మారిన బ్రహ్మాజీ ట్వీట్
ముందుగా ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ఏరియాల వారీగా ఎలా ఉన్నాయో చూద్దాం.
నైజాం 1.92 కోట్లు
సీడెడ్ 0.89 కోట్లు
ఉత్తరాంధ్ర 0.42 కోట్లు
ఈస్ట్ 0.23 కోట్లు
వెస్ట్ 0.24 కోట్లు
గుంటూరు 0.32 కోట్లు
కృష్ణా 0.33 కోట్లు
నెల్లూరు 0.31 కోట్లు
ఏపీ + తెలంగాణలో మొదటి రోజు కలెక్షన్స్ గానూ 4.67 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. 9.33 కోట్లు వచ్చాయి.
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.90 కోట్లు

టోటల్ వరల్డ్ వైడ్ గా మొదటి రోజు కలెక్షన్స్ గానూ 5.57 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా మొదటి రోజు కలెక్షన్స్ గానూ లైగర్ రూ. 10.99 కోట్లను కొల్లగొట్టింది
లైగర్ చిత్రానికి తెలుగు థియేట్రికల్ బిజినెస్ 55 కోట్లు జరిగింది. కానీ, మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్ ను బట్టి.. ఈ చిత్రం సేఫ్ అయ్యే అవకాశం తక్కువే. విజయ్ దేవరకొండ సినిమాకి ఓపెనింగ్స్ బాగానే వస్తాయి. కానీ, ఈ ‘ లైగర్’కి మాత్రం ఆ పరిస్థితి కనిపించలేదు. ఈ సినిమాకి నష్టాలు రానున్నాయి.
Also Read:Liger: ‘లైగర్’ విజయ్ దేవరకొండ మన కరీంనగర్ కుర్రాడేనంట


[…] Also Read: Liger Collections: లైగర్ ఫస్ట్ డే కలెక్షన్స్.. బాక… […]
[…] Also Read:Liger Collections: లైగర్ ఫస్ట్ డే కలెక్షన్స్.. బాక… […]
[…] Also Read: Liger Collections: లైగర్ ఫస్ట్ డే కలెక్షన్స్.. బాక… […]