Homeఎంటర్టైన్మెంట్Varuntej - Lavanya Tripathi : లావణ్య త్రిపాఠి - సాయి ధరమ్ తేజ్ మధ్య...

Varuntej – Lavanya Tripathi : లావణ్య త్రిపాఠి – సాయి ధరమ్ తేజ్ మధ్య అప్పట్లో ఇంత నడించిందా? వైరల్ మారిన సెన్సేషనల్ వీడియో!

Varuntej – Lavanya Tripathi : ఎప్పటి నుండో సోషల్ మీడియా లో వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి ట్రేండింగ్ లో ఉంటున్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరు చాలా కాలం నుండి ప్రేమించుకుంటున్నారని, ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని, ఇలా ఎన్నో రకాల వార్తలు వచ్చని. అవన్నీ కేవలం పుకార్లు మాత్రమే అని ఫ్యాన్స్ మొదట్లో అసలు నమ్మలేదు. కానీ నిన్న వీళ్లిద్దరు నిశ్చితార్థం చేసుకొని అందరికీ షాక్ ని ఇచ్చారు.

వీళ్ళు నిశ్చితార్థం జరుపుకున్న ఫోటోలు సోషల్ మీడియా లో ఇప్పుడు ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయి. ఇదంతా పక్కన పెడితే గతం లో ఎన్నో ఇంటర్వ్యూస్ ఇచ్చిన లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ ని తన బెస్ట్ ఫ్రెండ్స్ లో ఒకరిగా మాత్రమే చెప్పుకుంది కానీ, ఎక్కడా కూడా వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్ గురించి బయటపడలేదు.అంతే కాదు గతం లో ఆమె చేసిన కొన్ని కామెంట్స్ ని ఇప్పుడు సోషల్ మీడియా లో వెలికి తీస్తున్నారు ఫ్యాన్స్.

ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘హ్యాపీ బర్త్ డే’ అనే సినిమా గత ఏడాది విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా విడుదలకు ముందు ఆమె కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చింది. ఆమెని యాంకర్ ఒక ప్రశ్న అడుగుతూ ‘నీకు క్లోజ్ ఫ్రెండ్స్ లో బెస్ట్ హస్బెండ్(భర్త) మెటీరియల్ గా ఎవరు నిలుస్తారు’ అని అడగగా, దానికి లావణ్య త్రిపాఠి సమాధానం చెప్తూ ‘సాయి ధరమ్ తేజ్ బెస్ట్ హస్బెండ్ మెటీరియల్ గా నేను భావిస్తాను. వరుణ్ తేజ్ కూడా మంచోడే, కానీ నా కెరీర్ లో సాయి ధరమ్ తేజ్ లాంటి బెస్ట్ పర్సన్ ని ఇప్పటి వరకు కలవలేదు’ అంటూ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారింది.

వరుణ్ తేజ్ తో ఆమె 7 ఏళ్ళ నుండి రిలేషన్ లో ఉన్నప్పటికీ, వరుణ్ తేజ్ కంటే సాయి ధరమ్ తేజ్ బెస్ట్ హస్బెండ్ మెటీరియల్ అని ఎలా అన్నది అంటూ అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్ చేస్తున్నారు. ఆమె అన్న మాటలను మీరు కూడా క్రింది వీడియో లో చూడవచ్చు.

https://www.youtube.com/shorts/7lMJohJjCXY

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...
Oktelugu Epaper
Exit mobile version