ఆ వెతుకులాటలో ఆమెకు దొరికిన మెయిన్ పాయింట్. స్టార్ హీరోయిన్ గా ఎదగాలంటే.. ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు మొహమాటం పడకూడదని తెలుసుకుంది. మొత్తానికి ముప్పై ప్లస్ లోకి వచ్చాక గాని, లావణ్య త్రిపాఠికి తత్వం బోధపడలేదు. మొదట్లో ఎక్స్ పోజింగ్ చెయ్యను అంటూ ఓవర్ గా స్టేట్ మెంట్స్ ఇచ్చి వచ్చే ఛాన్స్ లను చెడగొట్టుకుంది.
చివరికి, చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏమి లాభం ? ఇప్పుడు తీరిగ్గా తనని తాను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి కిందామీదా పడుతుంది. తన గ్లామర్ సొగసులను అడ్డు అదుపు లేకుండా ఆరబోస్తూ వరుస ఫోటోషూట్ లు చేస్తూ ఆ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో వదులుతుంది. పైగా ఈ మధ్య లావణ్య తన ఇన్ స్టాగ్రామ్ లో ఇలా రెగ్యులర్ గా ఫోటోలను పోస్ట్ చేస్తూ ముందుకు పోతుంది.
మరి లావణ్య ఇలా తెగ గ్లామర్ బాగా ఒలకబోస్తూ బ్యాక్ లెస్ ఫోజులతో హీటెక్కిస్తోంది. అలాగే లిప్ టు లిప్ కిస్ లకు కూడా ఇక సై అంటుంది. ఇక నుంచి ఎలాంటి బోల్డ్ క్యారెక్టర్ కైనా హద్దులు దాటి మరి ఆ బోల్డ్ క్యారెక్టర్ కి బోల్డ్ గా న్యాయం చేస్తాను అంటూ మేకర్స్ మెసేజ్ లు పాస్ చేస్తోంది. మరి లావణ్య గ్లామర్ కష్టాలను ఇప్పటికైనా దర్శకులు గుర్తిస్తారా ? చూడాలి.