spot_img
Homeఎంటర్టైన్మెంట్Namrata Shirodkar: నా హృదయంలో మీకు ఎప్పటికీ స్థానం ఉంటుంది -...

Namrata Shirodkar: నా హృదయంలో మీకు ఎప్పటికీ స్థానం ఉంటుంది – నమ్రత

Namrata Shirodkar:  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌ బాబు భార్య నమ్రత ఎమోషనల్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా ఆమె తన తండ్రిని తలుచుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. మహేశ్‌బాబు సతీమణి నమ్రత పోస్ట్ చేసిన ఈ ఎమోషనల్ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ ఈ పోస్ట్ లో నమ్రత ఏమి మెసేజ్ చేసింది అంటే.. ‘గత 16 ఏళ్లుగా ప్రతి రోజూ మిమ్మల్ని మిస్ అవుతూనే ఉన్నాను.

 

View this post on Instagram

 

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)

మీరే నా వెనకుండి ధైర్యాన్ని ఇచ్చారు. అదే తండ్రి ప్రేమ. నా హృదయంలో మీపై ఎప్పటికీ ప్రేమ, స్థానం ఉంటుంది. మీరు ఎక్కడున్నా నన్ను చూసి గర్వంగా ఫీలవుతుంటారని భావిస్తున్నా’ అంటూ ఆయన పుట్టినరోజు సందర్భంగా నమ్రత ఈ పోస్టు చేసింది. నమ్రత తండ్రి కొన్నేళ్ల కిందటే మరణించారు. అయితే తన తండ్రి అంటే నమ్రతకు అమితమైన ప్రేమ ఉంది.

Also Read: K.G.F Chapter 2: ‘కేజీఎఫ్ 2’లో బాలీవుడ్ బ్యూటీ ప్రత్యేక సాంగ్ !

 Namrata Shirodkar
Namrata Shirodkar

 

అందుకే, తన తండ్రి పుట్టినరోజు నాడు ఆయన జ్ఞాపకార్ధంగా ఆమె ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. మహేష్ కి కూడా నమ్రత తండ్రి గారు అంటే ప్రత్యేకమైన అభిమానం అట. మొత్తానికి నమ్రత తన తండ్రి పై తనకున్న ప్రేమను ఆమె బయటపెట్టారు. దీంతో నమ్రత ఉత్తమ కూతురు అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మొత్తమ్మీద ఎమోషనల్ అయిన మహేష్‌ బాబు వైఫ్ అంటూ నెటిజన్లు కూడా ఆమె పోస్ట్ ను బాగా వైరల్ చేస్తున్నారు.

ఏది ఏమైనా టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రేమ జంటల్లో ‘మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్’ జంట మొదటి ప్లేస్ లో ఉంటుంది. పైగా ఈ టాలీవుడ్ మోస్ట్ లవింగ్ కపుల్స్ లో ఎంతో అన్యోన్యంగా ఉంటారు.అన్నట్టు నమ్రత గత వారం తన పుట్టినరోజును జరుపుకుంది.

Also Read:  అనుపమ కడుపు చూసి షాక్‌ అయిన కమెడియన్ !

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Andhra Pradesh Voter List

Andhra Pradesh Voter List: ఏపీలో 44.71 లక్షల ఓట్లు ఔట్!

Andhra Pradesh Voter List: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఓట్లు జాబితా నుంచి తొలగించబడ్డాయి. గత కొద్దిరోజులుగా జరుగుతున్న క్షేత్రస్థాయి పరిశీలనలో...
Dharmendra Pradhan Resignation

Dharmendra Pradhan Resignation: ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా.. స్టేజీపై కాక్రోచ్‌ల వికటట్టహాసం.. వైరల్‌ వీడియో

Dharmendra Pradhan Resignation: నీట్‌ లీకేజీ వివాదం నేపథ్యంలో నెలల తరబడి సాగిన ఆందోళనలు చివరకు ఫలితం ఇచ్చాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ జూలై 25న తన పదవికి రాజీనామా...
Pawan Kalyan And Allu Arjun

Pawan Kalyan And Allu Arjun: పవన్ కళ్యాణ్ చెప్పిన ఆ మాటను ఇప్పటికీ గుర్తుంచుకున్న అల్లు అర్జున్…

Pawan Kalyan And Allu Arjun: 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుని...
Pawan Kalyan

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అభిమానులకు చేదు వార్త.. ఆ క్రేజీ మూవీ శాశ్వతంగా ఆగిపోయినట్టే..

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అభిమానులు 'ఓజీ 2' అప్డేట్స్ కోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఒక స్పెషల్ వీడియో...
Spirit Movie

Spirit Movie: అభిమానులకు ఊహించని సప్రైజ్ ఇవ్వనున్న ‘స్పిరిట్’ టీం.. సందీప్ వంగ మామూలోడు కాదు బాబోయ్..

Spirit Movie: ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో అభిమానులతో పాటు , ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం 'స్పిరిట్'. సందీప్ వంగ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ...
Oktelugu Epaper