Homeఎంటర్టైన్మెంట్Movie Release Dates: భారీ చిత్రాల కొత్త రిలీజ్ డేట్లు ఇవ్వేనండోయ్ !

Movie Release Dates: భారీ చిత్రాల కొత్త రిలీజ్ డేట్లు ఇవ్వేనండోయ్ !

Movie Release Dates:  ఆర్‌ఆర్‌ఆర్‌ రిలీజ్‌ డేట్‌ ప్రకటించడంతో, టాలీవుడ్‌లో విడుదల తేదీల కోలాహలం మొదలైంది. వరుసపెట్టి చిత్ర నిర్మాతలు తమ చిత్ర విడుదల తేదీలను ప్రకటిస్తుండగా, ఈ ఏడాది మంచి వినోదభరిత చిత్రంగా ఆసక్తి కలిగిస్తున్న ఎఫ్‌3 కూడా తేదీని ఫిక్స్‌ చేసుకుంది. అయితే వరుణ్‌ తేజ్‌, వెంకటేష్‌ నటిస్తున్న ఈ చిత్రం ఆచార్యకు ఒకరోజు ముందుగా, అంటే ఏప్రిల్‌ 28న థియేటర్లలో రాబోతోంది.

RRR
RRR

మొత్తానికి పెదనాన్నకు పోటీగా అబ్బాయి దిగబోతున్నాడు. బాక్సాఫీస్‌ కలెక్షన్లను బేరాలు లేకుండా వేలం పాట పాడుకోనున్నారు సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు. మండు వేసవిలో ఫుల్‌ కలెక్షన్లు చూపెట్టేందుకు సిద్దమయ్యారు. మే 12న ఈ చిత్రాన్ని థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు చిత్ర నిర్మాతలు తెలిపారు. త్వరలోనే ఈ చిత్ర ఫస్ట్‌ సాంగ్‌ కూడా విడుదల కాబోతుండగా, ఇంతకాలం అప్‌డేట్స్‌ కోసం ఎదురుచూసిన ఫ్యాన్స్‌ సంబరాలు చేసుకుంటున్నారు.

Also Read:  ఐకార్ లో భారీ వేతనంతో ఉద్యోగ ఖాళీలు.. ఉద్యోగాలకు ఎవరు అర్హులంటే?

 

 mahesh babu
mahesh babu

 

భీమ్లా నాయక్‌ డేట్‌ కూడా వచ్చేసింది. మొదటినుండీ అభిమానులకు థియేటర్‌ ఎక్స్‌పీరియన్సే ఇవ్వాలని కోరుకున్నట్టు నిర్మాతలు తెలిపారు. ఈక్రమంలో ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్‌ 1న కచ్చితంగా థియేటర్లలోనే కలుస్తామని పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఫైనల్‌గా ఆచార్య ఏప్రిల్‌ 1 నుండి 29కి జరగడంతో ఆ డేట్‌లో భీమ్లా వచ్చే అవకాశాలున్నాయి.

Pawan Kalyan
Pawan Kalyan

అయితే, ఆర్ఆర్ఆర్ రిలీజ్‌ డేట్‌తో రాజమౌళి మళ్లీ పలు సినిమాల విడుదల తేదీలను మార్చేశాడు. ఇలా ఆర్ఆర్ఆర్ డేట్‌ అనౌన్స్‌ అయిందో లేదో పలు బడా సినిమాలు తమ డేట్స్‌ను మార్చాల్సి వచ్చింది.

Also Read: వేతన జీవులకు ఊరట? నేటి బడ్జెట్లో కీలక పాయింట్ ఇదే!

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ బలప్రదర్శన బలమా వాపా?

ఢిల్లీ వేదికగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ బలప్రదర్శన దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రారంభమైన ఈ ఉద్యమం, 23 రోజుల నిరాహార దీక్ష...

Balakrishna Injury: బాలయ్యకు తీవ్ర గాయాలు.. జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ ట్వీట్ వైరల్..

Balakrishna Injury: నేడు కాకినాడ లో నందమూరి బాలకృష్ణ NBK111 షూటింగ్ జరుగుతుండగా , యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో బాలయ్య కి మజిల్ టియర్ అవ్వడం తో ఆయన్ని వెంటనే హాస్పిటల్...
Oktelugu Epaper
Exit mobile version