spot_img
Homeఎంటర్టైన్మెంట్Sarkaru Vaari Paata: మహేష్ - కీర్తి ప్రేమ పాటలో ...

Sarkaru Vaari Paata: మహేష్ – కీర్తి ప్రేమ పాటలో ‘ప్రేమికుల దినోత్సవం’ గొప్పతనమే హైలైట్ !

Sarkaru Vaari Paata:  సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు – సెన్స్ బుల్ డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ లో రాబోతున్న ‘సర్కారు వారి పాట’ నుంచి ఒక లవ్ సాంగ్ రాబోతుంది అంటూ గత కొన్ని రోజులుగా అనేక రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా నుంచి తాజాగా ఒక క్రేజీ అప్ డేట్ రివీల్ అయింది. ప్రిన్స్ మహేశ్‌ బాబు నటించిన కొత్త చిత్రం ‘సర్కారు వారి పాట’. కరోనా కారణంగా ఈ సినిమా రిలీజ్ ఆలస్యం అయింది.

Sarkaru Vaari Paata
Sarkaru Vaari Paata

కాగా.. మే 12న విడుదల చేస్తామని తాజాగా చిత్రయూనిట్ ప్రకటించింది. అయితే అప్పటివరకు సూపర్ స్టార్ ఫ్యాన్స్‌ ను అలరిస్తామని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ చెప్పాడు. అందులో భాగంగా వాలంటైన్స్ డే సందర్భంగా ఈనెల 14న సర్కారు వారి పాట నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తామని ప్రకటించి మూవీ పై హైప్ క్రియేట్ చేశాడు.

Also Read:మహేష్ కి పోటీగా గోపీచంద్ నిలబడగలడా ?

మొత్తానికి ముందే ఊహించినట్టుగా ఈ సినిమా నుంచి వాలంటైన్స్ డే స్పెషల్‌గా ఫస్ట్ సింగిల్ రాబోతుంది. ఈ సాంగ్ చాలా కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ లవ్ సాంగ్ ను చంద్రబోస్ రాశారు. ఈ లవ్ సాంగ్ లిరిక్స్ చాలా ఎఫెక్టివ్ గా ఉంటాయట. మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా రానున్న ఈ ఫస్ట్ సింగిల్‌ లో ప్రేమికుల దినోత్సవం గొప్పతనాన్ని కూడా ఎలివేట్ చేస్తారట.

Mahesh Babu
Mahesh Babu

అన్నట్టు ఈ సాంగ్ షూట్ లో మహేష్, హీరోయిన్ కీర్తి సురేష్, అలాగే కమెడియన్ వెన్నెల కిషోర్ కూడా కనిపిస్తాడట. కాగా మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. మొత్తానికి ‘సర్కారు వారి పాట’ భారీ కమర్షియల్ హిట్ అయ్యేలా ఉంది.

Also Read:  ‘కేజీఎఫ్ 2’లో బాలీవుడ్ బ్యూటీ ప్రత్యేక సాంగ్ !

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

Venu Swamy Prediction : కాక్రోచ్ జనతా పార్టీ భవిష్యత్తుపై వేణుస్వామి హాట్ కామెంట్స్.. వీడియో వైరల్..

Venu Swamy Prediction : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఒకప్పుడు ఎలాంటి వివాదాస్పద జాతకాలు చెప్పేవాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన చెప్పే జాతకాలు కారణంగా సోషల్ మీడియా లో తీవ్రమైన...

Narendra Modi : వెన్నుచూపని మోడీ తగ్గాడా.. కాక్రోచ్ ల చేతిలో ఓడిపోయాడా

Narendra Modi : అవి అసాంఘిక శక్తులని తెలుసు. అవి చేస్తున్న ఉద్యమం సో కాల్డ్ అని కూడా తెలుసు. దానిని ఎలా వంచాలో కూడా తెలుసు. అయినప్పటికీ నరేంద్ర మోడీ బయపడ్డారు....

Dharmendra Pradhan : ఇది విద్యార్థుల విజయం ప్రజాస్వామ్య విజయం

Dharmendra Pradhan : ప్రజాస్వామ్యంలో ప్రజల స్వరం, ముఖ్యంగా యువత గొంతు, పాలకులను నిర్ణయాలు మార్చుకునేలా చేయగలదని మరోసారి రుజువైంది. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణపై వ్యక్తమైన అసంతృప్తి, వరుసగా ప్రశ్నాపత్రాల లీకేజీ...

OnePlus N6x: ఒక్కసారి చార్జింగ్ చేస్తే 2.5 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ధర రూ.20 వేల లోపే..

OnePlus N6x: ప్రస్తుత కాలంలో మొబైల్ వాడకం పెరిగిపోయింది.దీంతో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. వీరికి అనుగుణంగా కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటి...

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...
Oktelugu Epaper
Exit mobile version