https://oktelugu.com/

Anasuya Bharadwaj: రవి తేజ సినిమాలో నటించడానికి అనసూయ ఎన్ని కండిషన్స్ పెట్టిందో తెలుసా ?

Anasuya Bharadwaj: ఆల్ టైమ్ బ్యూటీ ‘అనసూయ’కి ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ఉంది. స్టార్ హీరోల సినిమాల్లో కూడా ఆమె కోసం ప్రత్యేక పాత్రలను రాస్తున్నారు. కాగా రిలీజ్‌ కు రెడీగా ఉన్న రవితేజ ఖిలాడీ సినిమాలో యాంకర్ అనసూయ కీలక పాత్ర పోషిస్తోంది. ఇద్దరు హీరోయిన్లలో ఒకరికి తల్లిగా నటించిన అనసూయ.. రవితేజకి అత్తగా కనిపించబోతుంది. రవితేజ కంటే అనసూయ వయసులో 20 ఏళ్ళు చిన్నది. మరి, అలాంటి హీరోకి అత్తగా కనిపించబోతుంది […]

Written By:
  • Shiva
  • , Updated On : February 6, 2022 / 10:35 AM IST
    Follow us on

    Anasuya Bharadwaj: ఆల్ టైమ్ బ్యూటీ ‘అనసూయ’కి ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ఉంది. స్టార్ హీరోల సినిమాల్లో కూడా ఆమె కోసం ప్రత్యేక పాత్రలను రాస్తున్నారు. కాగా రిలీజ్‌ కు రెడీగా ఉన్న రవితేజ ఖిలాడీ సినిమాలో యాంకర్ అనసూయ కీలక పాత్ర పోషిస్తోంది. ఇద్దరు హీరోయిన్లలో ఒకరికి తల్లిగా నటించిన అనసూయ.. రవితేజకి అత్తగా కనిపించబోతుంది. రవితేజ కంటే అనసూయ వయసులో 20 ఏళ్ళు చిన్నది.

    Anasuya Bharadwaj

    మరి, అలాంటి హీరోకి అత్తగా కనిపించబోతుంది అనసూయ. ఆమె పోషించిన చంద్రకళ పాత్ర సినిమాకే హైలెట్‌ గా ఉంటుందట. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త గా కనిపించిన ఈ యాంకర్.. మరోసారి అత్త పాత్రలో ఎలా మెప్పిస్తుందో చూడాలి మరి. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించి అనసూయ ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు మేకర్స్.

    Also Read:  రామానుజుల వారి పూర్తి చరిత్ర

    ఈ ఫస్ట్ లుక్ లో అనసూయను చూసిన అభిమానులు… చంద్రకళ పాత్రలో అనసూయ కట్టు, బొట్టు, నటన ఖిలాడీకి బాగా ప్లస్ అవుతుందని అంటున్నారు. అయితే రవితేజ సినిమాలో నటించడానికి అనసూయ కొన్ని కండీషన్లు పెట్టిందని తెలుస్తోంది. ఇంతకీ అనసూయ ఏమి కండీషన్లు పెట్టింది అంటే.. ఎక్కువ రెమ్యూనరేషన్ ఇవ్వాలని.. అలాగే కాల్ షీట్లు ఎక్కువ ఇవ్వను అని ఈ బ్యూటీ చెప్పింది.

    Anasuya Bharadwaj

    ఇక ఈ సినిమాలో చీరలో మాత్రమే కనిపిస్తాను అని.. డ్యాన్స్ చేయను అని, ఒకవేళ నేను మీకు ఏదైనా సాంగ్ లో డ్యాన్స్ చేయాల్సి వస్తే.. దానికి సపరేట్ గా ఛార్జ్ చేస్తానని చెప్పింది అట. ఇక ఖిలాడీ డైరెక్టర్ అన్నింటికీ ఓకే చెప్పారని తెలుస్తోంది. మొత్తానికి అనసూయకి కాలం అలా నడుస్తోంది మరి. ఏది ఏమైనా అనసూయ తన వస్త్రధారణతో కుర్రాళ్లకు హీట్ పెంచుతూనే ఉంది.

    కాగా అనసూయ ఎక్స్ పోజింగ్ కోసం లక్షలాది యూత్ ఎదురుచుస్తున్నారు. అన్నట్టు రవితేజ ‘ఖిలాడీ’ సినిమాలో అందాలు ఆరబోసింది అట. అత్త పాత్ర అయినా ఓ మందు తాగే సీన్ లో అనసూయ విచ్చలవిడిగా నటించిందట.

    Also Read: హాట్ ఫోజులతో రెచ్చిపోయిన మీరా జాస్మిన్ !

    Tags