Athadu Re-Release: సూపర్ స్టార్ గా తన నట ప్రస్థానాన్ని ముందుకు సాగిస్తున్న నటుడు మహేష్ బాబు (Mahesh Babu)…ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న వాళ్లలో మహేష్ బాబు మొదటి స్థానంలో ఉన్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నాడు అనేది ఎప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదిలా ఉంటే ఈరోజు మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా అతడు సినిమాని రీ రిలీజ్ చేశారు. అయితే ఈ రీ రిలీజ్ లో భాగంగా థియేటర్లలో అభిమానులు సందడి చేస్తున్నారు. ఇక ‘పిల్లగాలి అల్లరి’ అనే సాంగ్ కి ఒక మహిళ అభిమాని డ్యాన్స్ చేస్తున్న వీడియో ఎక్స్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. మహేష్ బాబుకి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరోసారి ఈ వీడియోని చూస్తే అది క్లారిటీగా తెలిసిపోతోంది. మరి ఏది ఏమైనా కూడా ఇక మీదట ఆయన చెబుతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే…
Also Read: ‘ప్యారడైజ్’ సినిమాలో మోహన్ బాబు.. ఈ ట్విస్ట్ ఊహించలేదు!
ఇక ఇప్పటివరకు మహేష్ బాబు కెరియర్ లోనే అత్యధిక సార్లు టెలివిజన్ లో టెలికాస్ట్ అయిన సినిమా కూడా అతడు సినిమానే కావడం విశేషం…మరి ఈ సినిమాని ఇప్పుడు రిలీజ్ చేసిన కూడా దీనికి గ్రాండ్ లెవెల్లో అభిమానులు బ్రహ్మరథం పడుతుండటం నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి.
మొదటిరోజు షోస్ అన్ని బుక్ అవ్వడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం…ఇక ఈరోజు గడిస్తే కానీ ఈ సినిమాకి ఎన్ని కలెక్షన్స్ వచ్చాయి రీ రిలీజ్ లో ఈ సినిమా ఎంత సత్తా చాటుకుంది అనేది తెలియాల్సి ఉంది.
Also Read: నీ గొప్ప మనసుకు సలాం.. రియల్ హీరో అనిపించుకున్నావ్
మరి ఏది ఏమైనా కూడా ఇకమీదట యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో తనదైన రీతిలో సత్తా చాటుకోవాల్సిన అవసరమైతే ఉంది…ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి…
అతడు రీ రిలీజ్ సందర్భంగా ‘పిల్లగాలి అల్లరి’ పాటకు డాన్స్ చేస్తూ థియేటర్ లో సందడి చేసిన మహిళ అభిమాని#Athadu4K pic.twitter.com/z73KWFQJn0
— greatandhra (@greatandhranews) August 9, 2025