మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం క్రాక్. డాన్ శీను, బలుపు లాంటి సినిమాల తర్వాత మరోసారి ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న సినిమా ఇది. శివరాత్రి సందర్భంగా క్రాక్ సినిమా టీజర్ విడుదల చేశారు చిత్రయూనిట్..
