spot_img
Homeఎంటర్టైన్మెంట్Vijay Devarakonda: 'విజయ్ దేవరకొండ'తో కేజీఎఫ్ హీరోయిన్ రొమాన్స్

Vijay Devarakonda: ‘విజయ్ దేవరకొండ’తో కేజీఎఫ్ హీరోయిన్ రొమాన్స్

Vijay Devarakonda: డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న ‘లైగర్’ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్లు టాక్ నడుస్తోంది. పూరి జగన్నాథ్ డైరెక్ష‌న్‌లో వస్తున్న ఈ మూవీలో స్పెషల్ సాంగ్ కోసం ఇప్పటికే చిత్రయూనిట్ ఆమెను సంప్రదించినట్లు తెలుస్తోంది.

Vijay Devarakonda
Vijay Devarakonda

అయితే అందుకు ఆమె ఒప్పుకుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. యశ్ హీరోగా నటించిన ‘KGF’ సినిమాలో శ్రీనిధి హీరోయిన్‌గా నటించింది. సెన్సేషనల్ స్టార్ గా విజయ్ దేవరకొండకి క్రేజ్ ఉంది కాబట్టి.. శ్రీనిధి శెట్టి, ‘విజయ్ దేవరకొండ’తో రొమాన్స్ కి ఒప్పుకునే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది.

Also Read:  గౌతం రెడ్డి హఠాన్మరణం: యువతలో గుండెపోటుకు కారణాలేంటి?

పూరి ప్రస్తుతం చేస్తున్న సీక్వెన్స్ లో.. విజయ్ దేవరకొండను పక్కా బాక్సర్ గా భారీ బిల్డప్ తో చూపించబోతున్నాడట. పైగా ఈ ఫైట్ సినిమా కథనే మలుపు తిప్పుతుందని.. కీలకమైన ఎమోషనల్ సన్నివేశం కూడా ఈ ఫైట్ సీక్వెన్స్ లోనే ఉండబోతుందని తెలుస్తోంది.

 

Srinidhi Shetty
Srinidhi Shetty

అందుకే దాదాపు 3 కోట్లు ఖర్చు పెట్టి మరి ఈ సీక్వెన్స్ ను షూట్ చేస్తున్నారట. కాగా వచ్చే నెలలో ఫస్ట్ వీక్ లోపు ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేయనున్నారు. నిజానికి ఎప్పుడో ఈ సినిమా పూర్తి కావాల్సి ఉంది. అయితే, ఈ సినిమా షూటింగ్ గత రెండేళ్లుగా కరోనా కారణంగా పోస్ట్ ఫోన్ అవుతూనే ఉంది.

అన్నట్టు విజయ్ దేవరకొండ ఈ సినిమాతో బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నాడు. పైగా ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ కష్టపడి సిక్స్ ప్యాక్ కూడా చేస్తున్నాడు. మరి ఆ కష్టానికి ఫలితం దక్కుతుందో లేదో చూడాలి. పూరి అయితే, ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ప్రేక్షకులు కూడా ఆ స్థాయి అంచనాలు పెట్టుకుంటే సినిమాకి కలెక్షన్స్ వస్తాయి.

Also Read: భీమ్లా నాయక్ ట్రైలర్ సునామీ.. రికార్డులు చెరిపేస్తూ ఊచకోత

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Donald Trump: యుద్ధాల్లో సైనిక మరణం వివరాలు ప్రకటించిన ట్రంప్.. అధ్యక్షుడి పోస్ట్ పై చర్చ!

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యుద్ధాల్లో సైనికుల మరణం పై తాజాగా ఒక పోస్ట్ చేశారు. తన సొంత సోషల్ మీడియా ట్రూత్ చేసిన ఈ పోస్టులో ఆఫ్గాన్...

David Warner: మద్యం తాగి దొరికిన ప్రముఖ క్రికెటర్.. 9 నెలల జైలు శిక్ష

David Warner: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. ఆ క్రీడ ఆడేవాళ్లు జెంటిల్మెన్ల మాదిరిగానే వ్యవహరించాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే పరువు పోతుంది. పైగా క్రికెటర్లను డెమి గాడ్స్ లాగా...

Jagan Mohan Reddy: జగన్ ఇది తగునా?!.. రగిలిపోతున్న సీనియర్!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిస్థితి కొనసాగుతోంది. ఆ పార్టీలో నేతలకు ప్రాధాన్యం ఇవ్వడంలో హైకమాండ్ వ్యవహరిస్తున్న తీరు చర్చకు దారితీస్తోంది. ప్రధానంగా వివిధ కేసుల్లో చిక్కుకున్న వారికి...

Chandrababu And Lokesh: లోకేష్ విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం

Chandrababu And Lokesh: తెలంగాణలో తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని యాక్టివ్ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి అక్కడ...

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...
Oktelugu Epaper
Exit mobile version