Homeఎంటర్టైన్మెంట్Beast Vs KGF 2: తమిళనాడు లో బీస్ట్ కలెక్షన్స్ ని దాటేసిన KGF చాప్టర్...

Beast Vs KGF 2: తమిళనాడు లో బీస్ట్ కలెక్షన్స్ ని దాటేసిన KGF చాప్టర్ 2.. విజయ్ కి ఇది ఘోరమైన అవమానం

Beast Vs KGF 2: ఇటీవల భారీ అంచనాల నడుమ విడుదల అయినా KGF చాప్టర్ 2 సినిమా ప్రభంజనం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..విడుదల అయినా మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం ప్రతి భాషలలోను రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతూ అక్కడి స్టార్ హీరోలను సైతం ఆశ్చర్యపొయ్యేలా చేసింది ఈ సినిమా..బాలీవుడ్ లో ఈ సినిమా సృష్టిస్తున్న ప్రభంజనం మన అందరికి తెలిసిందే..అక్కడ మాత్రమే కాకుండా టాలీవుడ్ లో కూడా ఇక్కడి స్టార్ హీరోల సూపర్ హిట్ మూవీస్ రేంజ్ లో వసూళ్లను రాబట్టి సరికొత్త ప్రభంజనం సృష్టించింది..ఇక తమిళనాడు లో అయితే ఈ సినిమాకి దెబ్బకి అక్కడి స్టార్ హీరో విజయ్ సినిమా కూడా చతికిలపడింది అంటే ఈ మూవీ సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు..ఇప్పుడు తమిళనాడు లో ఈ సినిమా మరో సరికొత్త రికార్డుని మరి కొద్దీ రోజుల్లో నెలకొల్పబోతుంది.

Beast Vs KGF 2
Yash, Vijay

అదేమిటి అంటే తమిళనాడు స్టేట్ లో ఇప్పటి వరుకు అజిత్ , విజయ్ మరియు సూపర్ స్టార్ రజిని కాంత్ వంటి హీరోలు మినహా ఇప్పటీకి వరుకు 100 కోట్ల గ్రాస్ ని వసూలు చేఇస్నా హీరోనే లేడు..ఒక్క బాహుబలి 2 సినిమా మినహా మరో హీరో ఇక్కడ 100 కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టినా దాఖలాలు లేవు..కానీ KGF చాప్టర్ 2 మాత్రం అతి తేలికగా తమిళనాడు లో 100 క్తోల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకోకుండి..రెండు వారాలకు గాను ఇప్పటి వరుకు ఈ సినిమా ఇక్కడ 75 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది..ఈ సినిమాకి పోటీగా వచ్చిన విజయ్ బీస్ట్ సినిమా ఇప్పటికే 100 కోట్ల రూపాయిల గ్రాస్ ని తమిళనాడు స్టేట్ నుండి వసూలు చేసింది..కానీ తమిళ్ లో స్టార్ హీరో కాబట్టి వచ్చిన ఈ వసూళ్లు సగానికి 90 శాతం కి పైగా ఓపెనింగ్స్ నుండి వచ్చినవే.

Also Read: Akira Nandan: ‘పులి కడుపున పులే పుడుతుంది’, పవన్ కడుపున పవనే పుడతాడు !

కానీ KGF చాప్టర్ 2 కి ఓపెనింగ్స్ లో ఇక్కడ బీస్ట్ లో సగం లేకపోయినప్పటికీ వీక్ డేస్ లో రోజు వారి కలెక్షన్స్ లో విజయ్ బీస్ట్ ని భారీ మార్జిన్ తో వసూలు చేస్తూ కోలీవుడ్ వర్గాలను షాక్ కి గురి అయ్యేలా చేస్తోంది.ఇక్కడ బీస్ట్ మూవీ రన్ దాదాపుగా క్లోజ్ అయ్యిపోయినట్టే..కానీ KGF చాప్టర్ 2 మాత్రం మరో రెండు వారల పాటు సాలిడ్ రన్ వచ్చే అవకాశం ఉంది అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..అదే కనుక జరిగితే ఈ సినిమా బీస్ట్ మూవీ ఫుల్ రన్ ని భారీ మార్జిన్ తో దాటబోతుంది అని చెప్పొచ్చు..ఒక్క రోజు గాప్ లో విడుదల అయినా రెండు సినిమాలలో బీస్ట్ మేనియా ముందు KGF నిలబడలేదు అని అందరూ అనుకున్నారు..కానీ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ KGF మేనియా ముందే బీస్ట్ నిలబడలేకపోవడం అందరిని షాక్ కి గురి చేసింది..రాబొయ్యే రోజుల్లో వరుసగా నాలుగు సెలవు దినాలు కూడా ఉండడం తో ఈ సినిమా వసూళ్లు ఊహించినదానికంటే ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి ట్రేడ్ వర్గాల అంచనా.

Also Read: KGF-3 Story: కేజీఎఫ్-2ను మించి కేజీఎఫ్-3 ఉండబోతుందా? వైరల్ పిక్..!

Recommended Videos:

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

4 COMMENTS

  1. […] Bigg Boss Nonstop Telugu: బిగ్‌బాస్ నాన్‌స్టాప్ విజయవంతంగా ముందుకు సాగుతోంది. 17 మంది కంటెస్టెంట్లు ఈ షోలోకి అడుగుపెట్టగా ఇప్పటి వరకు 9 మంది ఎలిమినేట్ అయ్యారు. బాబా భాస్కర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వడంతో ప్రస్తుతం హౌస్‌లో ఇంకా 9 మంది ఉన్నారు. తాజాగా ఈ షో 9వ వారంలోకి ఎంటరైంది. సోమవారం నామినేషన్‌ల పర్వం జరగ్గా.. పలువురు హౌస్ మేట్ల మధ్య మాటల యుద్ధం జరిగింది. […]

  2. […] Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబుకి స్పందించే గుణం ఎక్కువ. నచ్చిన సినిమాను వీక్షించి.. ఆ సినిమా పై తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా తెలియచేయడం ఈ మధ్య మహేష్ బాగా అలవాటు చేసుకున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా పై కూడా స్పందిస్తూ.. ‘ఈ సినిమా ఒక E.P.I.C. ‘గ్రాండ్ విజువల్స్ తో అద్భుతంగా ఉంది. కేవలం మాస్టర్ స్టోరీ టెల్లర్ మాత్రమే ఇది చేయగలడు. ఒక్క రాజమౌళి మాత్రమే ఇలా సినిమా తీయగలడు’ అంటూ పొగడ్తల వర్షం కురిపించాడు. […]

  3. […] Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబుకి స్పందించే గుణం ఎక్కువ. నచ్చిన సినిమాను వీక్షించి.. ఆ సినిమా పై తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా తెలియచేయడం ఈ మధ్య మహేష్ బాగా అలవాటు చేసుకున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా పై కూడా స్పందిస్తూ.. ‘ఈ సినిమా ఒక E.P.I.C. ‘గ్రాండ్ విజువల్స్ తో అద్భుతంగా ఉంది. కేవలం మాస్టర్ స్టోరీ టెల్లర్ మాత్రమే ఇది చేయగలడు. ఒక్క రాజమౌళి మాత్రమే ఇలా సినిమా తీయగలడు’ అంటూ పొగడ్తల వర్షం కురిపించాడు. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular