KGF 2: లాభాల్లో ‘రాఖీ భాయ్’.. డబ్ చిత్రాల్లో సరికొత్త రికార్డు !

KGF 2: ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో యశ్ హీరోగా వచ్చిన`కేజీఎఫ్ 2` బాక్సాఫీస్‌ పై ఇంకా దాడి చేస్తూనే ఉంది. ఏప్రిల్ 14న విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమాకి భారీ కలెక్షన్స్ వస్తూనే ఉన్నాయి. ఈ సినిమాకి అన్ని వర్గాల ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. మొత్తానికి కేజీఎఫ్ 2`కి మాస్ ఓపెనింగ్స్ నమోదయ్యాయి. ఇంతకీ `కేజీఎఫ్ 2’కి 13 డేస్ గానూ వచ్చిన కలెక్షన్స్ గమనిస్తే.. Also […]

Written By: Shiva, Updated On : April 27, 2022 6:56 pm

KGF 2 1st Day Collections

Follow us on

KGF 2: ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో యశ్ హీరోగా వచ్చిన`కేజీఎఫ్ 2` బాక్సాఫీస్‌ పై ఇంకా దాడి చేస్తూనే ఉంది. ఏప్రిల్ 14న విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమాకి భారీ కలెక్షన్స్ వస్తూనే ఉన్నాయి. ఈ సినిమాకి అన్ని వర్గాల ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. మొత్తానికి కేజీఎఫ్ 2`కి మాస్ ఓపెనింగ్స్ నమోదయ్యాయి.

KGF Chapter 2 Collections

ఇంతకీ `కేజీఎఫ్ 2’కి 13 డేస్ గానూ వచ్చిన కలెక్షన్స్ గమనిస్తే..

Also Read: chiranjeevi: మెగాస్టార్‌ కామెంట్స్ పై అభిమాని మెసేజ్ వైరల్ !

నైజాం 39.71 కోట్లు

సీడెడ్ 10.51 కోట్లు

ఉత్తరాంధ్ర 6.95 కోట్లు

ఈస్ట్ 5.16 కోట్లు

వెస్ట్ 3.17 కోట్లు

గుంటూరు 4.17 కోట్లు

కృష్ణా 3.84 కోట్లు

నెల్లూరు 2.48 కోట్లు

ఏపీ + తెలంగాణలో మొత్తం 13 డేస్ గానూ `కేజీఎఫ్ 2′ 75.99 కోట్లు కలెక్ట్ చేసింది

KGF Chapter 2

తెలుగులో కేజీఎఫ్ 2` సినిమాకి రూ.74 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. అంటే.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సేఫ్ అవ్వాలి అంటే.. రూ.75 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఐతే, 12 రోజులకు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యింది. ఇక 13 వ రోజు నుంచి వస్తున్న కలెక్షన్స్ అన్నీ లాభాల కిందకే రాబోతున్నాయి. ఓ డబ్బింగ్ సినిమా ఇంత కలెక్ట్ చేయడం మామూలు విషయం కాదు. ఏది ఏమైనా కేజీఎఫ్ 2` డబ్బింగ్ సినిమాల్లో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది.

Also Read:RRR: 33 డేస్ కలెక్షన్స్.. ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ అవుతారు !

Recommended Videos:

Tags