KGF 2 Collection: ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో యశ్ హీరోగా వచ్చిన`కేజీఎఫ్ 2` బాక్సాఫీస్ పై ఇంకా దాడి చేస్తూనే ఉంది. ఏప్రిల్ 14న విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమాకి భారీ కలెక్షన్స్ వస్తూనే ఉన్నాయి. ఈ సినిమాకి అన్ని వర్గాల ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. మొత్తానికి కేజీఎఫ్ 2`కి మాస్ ఓపెనింగ్స్ నమోదయ్యాయి.

ఇంతకీ `కేజీఎఫ్ 2’కి 9 డేస్ గానూ వచ్చిన కలెక్షన్స్ గమనిస్తే..
Also Read: Viral News: ప్రేమపేరుతో ఊరించి.. అంకుల్ ను ఉడికించి.. రూ. 45 లక్షలు ఊడ్చిన యువతి
నైజాం 35.69 కోట్లు
సీడెడ్ 9.48 కోట్లు
ఉత్తరాంధ్ర 6.26 కోట్లు
ఈస్ట్ 4.64 కోట్లు
వెస్ట్ 2.82 కోట్లు
గుంటూరు 3.73 కోట్లు
కృష్ణా 3.41 కోట్లు
నెల్లూరు 2.19 కోట్లు
ఏపీ + తెలంగాణలో మొత్తం 8 డేస్ గానూ `కేజీఎఫ్ 2′ 67.82 కోట్లు కలెక్ట్ చేసింది

తెలుగులో కేజీఎఫ్ 2` సినిమాకి రూ.74 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. అంటే.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సేఫ్ అవ్వాలి అంటే.. రూ.75 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 9 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ. 67.82 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. మరో రూ. 7.85 కోట్ల షేర్ ను రాబడితే.. ఇక ఈ సినిమా లాభాల బాట పడుతుంది.
Also Read:Singer Sunitha: సింగర్ సునీత ఆ పోస్ట్ అందుకే పెట్టిందా ?
Recommended Videos:
[…] Anasuya Bharadwaj: తెలుగు తెర పై భారీ చిత్రాలు భారీ కలెక్షన్స్ రాబడుతున్నా.. మరోపక్క మాత్రం ఓటీటీల కోసం కొత్త రకం చిత్రాలను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. అందుకు ప్రధాన జోనర్ బోల్డ్. ఐతే.. బోల్డ్ లో కూడా కొత్తగా ఉంటేనే ఆ సినిమా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో సక్సెస్ అవుతుంది. సో.. ఆ కొత్తదనం కోసం కొత్త కథలు ఎన్నుకుంటున్నారు దర్శకనిర్మాతలు. […]
[…] Trisha: కొందరు ఫేడ్ అవుట్ హీరోయిన్ల వ్యవహార శైలి చాలా భిన్నంగా ఉంటుంది. ఒకప్పుడు పిలిచి మరీ ఛాన్స్ ఇస్తే.. నో అంటూ సరిగ్గా సమాధానం కూడా చెప్పలేదు. ఇప్పుడు పర్సనల్ లైఫ్ లో ఆటుపోట్లు ఎదుర్కొని.. మళ్ళీ సినిమాల్లో బిజీ కావాలని విశ్వప్రయత్నాలు చేస్తోంది మాజీ బ్యూటీ త్రిష. పాత సామెత ఒకటి ఉంది. ‘బాగా ఆకలి వేస్తే, సింహం కూడా గడ్డి తింటుంది’ అని, సరిగ్గా ఇప్పుడు త్రిష పరిస్థితి కూడా అలాగే ఉంది. […]