KGF 2: తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే ?

KGF 2:  ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో యశ్ హీరోగా వచ్చిన`కేజీఎఫ్ 2` బాక్సాఫీస్‌ పై ఇంకా దాడి చేస్తూనే ఉంది. ఏప్రిల్ 14న విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమాకి భారీ కలెక్షన్స్ వస్తూనే ఉన్నాయి. ఈ సినిమాకి అన్ని వర్గాల ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. మొత్తానికి కేజీఎఫ్ 2`కి మాస్ ఓపెనింగ్స్ నమోదయ్యాయి. ఇంతకీ `కేజీఎఫ్ 2’కి 21 రోజుల కలెక్షన్స్ గానూ వచ్చిన కలెక్షన్స్ గమనిస్తే.. […]

Written By: Shiva, Updated On : May 5, 2022 5:46 pm
Follow us on

KGF 2:  ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో యశ్ హీరోగా వచ్చిన`కేజీఎఫ్ 2` బాక్సాఫీస్‌ పై ఇంకా దాడి చేస్తూనే ఉంది. ఏప్రిల్ 14న విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమాకి భారీ కలెక్షన్స్ వస్తూనే ఉన్నాయి. ఈ సినిమాకి అన్ని వర్గాల ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. మొత్తానికి కేజీఎఫ్ 2`కి మాస్ ఓపెనింగ్స్ నమోదయ్యాయి.

KGF 2

ఇంతకీ `కేజీఎఫ్ 2’కి 21 రోజుల కలెక్షన్స్ గానూ వచ్చిన కలెక్షన్స్ గమనిస్తే..

Also Read: Superstar Krishna: తెలుగు మొదటి పాన్ ఇండియా స్టార్ ఆయనే !

నైజాం 41.68 కోట్లు

సీడెడ్ 11.17 కోట్లు

ఉత్తరాంధ్ర 7.43 కోట్లు

ఈస్ట్ 5.48 కోట్లు

వెస్ట్ 3.38 కోట్లు

గుంటూరు 4.48 కోట్లు

కృష్ణా 4.09 కోట్లు

నెల్లూరు 2.61 కోట్లు

ఏపీ + తెలంగాణలో మొత్తం 21 రోజుల కలెక్షన్స్ గానూ `కేజీఎఫ్ 2′ 80.35 కోట్లు కలెక్ట్ చేసింది

KGF 2

తెలుగులో కేజీఎఫ్ 2` సినిమాకి రూ.74 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. అంటే.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సేఫ్ అవ్వాలి అంటే.. రూ.75 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఐతే, 15 రోజుల కలెక్షన్స్ గానూ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యింది. ఇక ఆ రోజు నుంచి వస్తున్న కలెక్షన్స్ అన్నీ లాభాల కిందకే వస్తున్నాయి. ఓ డబ్బింగ్ సినిమా ఇంత కలెక్ట్ చేయడం మామూలు విషయం కాదు. ఏది ఏమైనా కేజీఎఫ్ 2` డబ్బింగ్ సినిమాల్లో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది.

Also Read:BJP Leader Arrested: పేకాట ఆడుతూ మహిళలతో పట్టుబడ్డ బీజేపీ నేత

Tags