KGF 2: ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో యశ్ హీరోగా వచ్చిన`కేజీఎఫ్ 2` బాక్సాఫీస్ పై ఇంకా దాడి చేస్తూనే ఉంది. ఏప్రిల్ 14న విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమాకి భారీ కలెక్షన్స్ వస్తూనే ఉన్నాయి. ఈ సినిమాకి అన్ని వర్గాల ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. మొత్తానికి కేజీఎఫ్ 2`కి మాస్ ఓపెనింగ్స్ నమోదయ్యాయి.

ఇంతకీ `కేజీఎఫ్ 2’కి 15 రోజుల కలెక్షన్స్ గానూ వచ్చిన కలెక్షన్స్ గమనిస్తే..
Also Read: RRR: ‘ఆర్ఆర్ఆర్’ పాదాల చెంత మరో రికార్డు.. తెలిస్తే షాకే
నైజాం 40.38 కోట్లు
సీడెడ్ 10.69 కోట్లు
ఉత్తరాంధ్ర 7.09 కోట్లు
ఈస్ట్ 5.25 కోట్లు
వెస్ట్ 3.22 కోట్లు
గుంటూరు 4.26 కోట్లు
కృష్ణా 3.91 కోట్లు
నెల్లూరు 2.51 కోట్లు
ఏపీ + తెలంగాణలో మొత్తం 15 రోజుల కలెక్షన్స్ గానూ `కేజీఎఫ్ 2′ 77.31 కోట్లు కలెక్ట్ చేసింది

తెలుగులో కేజీఎఫ్ 2` సినిమాకి రూ.74 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. అంటే.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సేఫ్ అవ్వాలి అంటే.. రూ.75 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఐతే, 15 రోజుల కలెక్షన్స్ గానూ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యింది. ఇక ఆ రోజు నుంచి వస్తున్న కలెక్షన్స్ అన్నీ లాభాల కిందకే వస్తున్నాయి. ఓ డబ్బింగ్ సినిమా ఇంత కలెక్ట్ చేయడం మామూలు విషయం కాదు. ఏది ఏమైనా కేజీఎఫ్ 2` డబ్బింగ్ సినిమాల్లో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది.
Also Read:Acharya: ‘ఆచార్య’ ప్లాప్ కి కారణాలు ఇవే.. అవును భయ్యా ఇవి నిజమే !
Recommended Videos:



[…] Also Read: KGF 2: 15 రోజు కూడా ‘రాఖీ భాయ్’ కుమ్మేశాడు..… […]
[…] Trivikram Srinivas: త్రివిక్రమ్.. తెలుగు సినిమాలకు పంచ్ లు నేర్పిన గొప్ప మాటల రచయిత. వెండితెరపై తన మాటల తూటాలు పేల్చిన మాటల మాంత్రికుడు, జీవిత సత్యాలను చిన్న పలుకులోనే పలికించగల నేర్పరి త్రివిక్రమ్. సున్నితమైన హాస్యంతో నవ్వించాలన్నా, అనుబంధాల గురించి గుండె బరువెక్కేలా భావాన్ని పలికించాలన్నా ఈ తరంలో ఒక్క త్రివిక్రమ్ కే చెల్లింది. కేవలం తన మాటలతోనే మంత్రం చేసి ప్రేక్షకులను ఆకట్టుకోవడం అనేది త్రివిక్రమ్ కి పెన్నుతో పెట్టిన విద్య. […]
[…] Kangana Ranaut: ‘కంగనా రనౌత్’ గురించి ఏమి అని చెప్పాలి ? ఎంత అని చెప్పాలి ? ఆమె ఎక్కడ ఉంటే అక్కడ అంతా కాంట్రవర్సీ మయం అయిపోతుంది. కంగనా అసలు ఎదిగింది వివాదాలపై. అందుకే ఆమెకు వివాదం అంటే బాగా ఇష్టం. మాట్లాడే ప్రతి మాటలో ఒక బోల్డ్ స్టేట్ మెంట్ ఉండేలా ప్లాన్ చేసుకుంటుంది. అందుకే కంగనా స్టేట్ మెంట్స్ కోసం ట్రోలర్స్ కూడా ఆశగా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఐతే.. తాజాగా కంగనా పాజిటివ్ కామెంట్స్ చేసింది. […]