spot_img
Homeఎంటర్టైన్మెంట్‘రొమాంటిక్’ భామతో బన్నీ ‘ఆహా’

‘రొమాంటిక్’ భామతో బన్నీ ‘ఆహా’

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం ‘అలవైకుంఠపురములో’ బాక్సాఫీస్ రికార్డు సృష్టించింది. నాన్ బాహుబలి రికార్డును ‘అలవైకుంఠపురములో’ నమోదు చేసుకుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ వచ్చిన ‘అలవైకుంఠపురములో’ బన్నీ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఈ మూవీ హిట్టుతో అల్లు అర్జున్ ఫుల్ జోష్ తో వరుస మూవీలను చేస్తున్నాడు. అల్లు అర్జున్ తాజా ‘ఆహా’ కోసం ఓ యాడ్ చేయబోతున్నాడు. ఇందులో బన్నీకి జోడీగా ‘రొమాంటిక్’ భామ కేతికాశర్మ నటిస్తోంది.

అల్లు అర‌వింద్ అమెజాన్ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌ల‌కు ధీటుగా ‘ఆహా’ పేరుతో ఓటీటీ ప్లాట్ ఫామ్‌ని ప్రారంభించారు. దీనికి త్రివిక్ర‌మ్ ఓ యాడ్‌ చేస్తున్నాడు. ఈ యాడ్ షూటింగ్‌ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. 10రోజుల పాటు ఈ యాడ్ ను షూట్ చేస్తారని సమాచారం. ఈ యాడ్లో అల్లు అర్జున్ కు జోడీ కేతికాశ‌ర్మ న‌టిస్తోంది. పూరి జగన్మాథ్ తనయుడు ఆకాష్ హీరోగా న‌టిస్తున్న ‘రొమాంటిక్‌’ మూవీ ద్వారా కేతికా శ‌ర్మ తెలుగు ప్రేక్షకులకు పరిచమవుతోంది.

అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఈ మూవీలో నటిస్తున్నాడు. బన్నీకి జోడగా రష్మిక మందనా ఎంపికైంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తుంది. డీఎస్పీ సంగీతాన్ని అందిస్తున్నాడు. ‘అలవైకుంఠపురములో’ హిట్టు తర్వాత బన్నీ మరోసారి త్రివిక్రమ్ యాడ్ కోసం కలిసి పని చేస్తుండటం గమనార్హం.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Most Popular

Nagarjuna: రాజమౌళి – అఖిల్ కాంబోను సెట్ చేయాలని చూసిన నాగార్జున…జక్కన్న రియాక్షన్ ఇదేనా…

Nagarjuna: దర్శక ధీరుడు రాజమౌళి చేసే ప్రతి సినిమా విషయంలో చాలా క్లారిటి ని మెయింటైన్ చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా సక్సెస్ ను సాధించాడానికి గల ముఖ్య...

Music Directors: ఈ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ కి తిరుగులేదా…

Music Directors: సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్లకు చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ఒక సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తుంటారు. ఇక ఏది ఏమైనా కూడా ఒక సినిమాని...

Jagan Mohan Reddy: జగన్ కోసం ఢిల్లీలో రంగంలోకి ఆ సీనియర్!

Jagan Mohan Reddy: అధికారంలో ఉన్నప్పుడు ఆ దర్పం వేరేలా ఉంటుంది. కోల్పోతే అసలు విషయం తెలిసి వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అదే ఎదురైంది. ఒకప్పుడు ఢిల్లీలో అడుగుపెడితే చాలు రాచమర్యాదలు...

Chiranjeevi: చిరంజీవి లో మంచి రైటర్ ఉన్నాడా… ఆయన రాసిన కథ తో సినిమా…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న చిరంజీవి ఈ మధ్యకాలంలో చేసిన...

Nagarjuna: ది ఒడిస్సీ ని చూసి నేర్చుకోవాలి…డైరెక్టర్లు, హీరోల మీద ఫైర్ అయిన నాగార్జున… వైరల్ వీడియో…

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. నాగార్జున ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన తన వందో సినిమాని...
Oktelugu Epaper
Exit mobile version