Homeఎంటర్టైన్మెంట్Keerthy Suresh: కీర్తి సురేష్ కి కరోనా... కారణం మహేషేనా ?

Keerthy Suresh: కీర్తి సురేష్ కి కరోనా… కారణం మహేషేనా ?

Keerthy Suresh: సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా పేరే వినిపిస్తోంది. మొత్తం ఇండస్ట్రీ కరోనా మయం అయిపోయేలా ఉంది. మూడో వేవ్ కేసులు ఇండస్ట్రీలో చాలా వేగంగా పెరుగుతున్నాయి. తాజాగా అందాల భామ కీర్తి సురేశ్ కి కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. తాను కరోనా బారిన పడ్డానని.. కరోనా స్వల్ప లక్షణాలు ఉన్నాయని చెప్పింది. నిజానికి ‘సర్కారు వారి పాట’ టీమ్ కి కరోనా భయం పట్టుకుంది.

Keerthy Suresh
Keerthy Suresh

Also Read: ఏపీ సర్కారుపై ట్వీట్ వార్ మొదలెట్టిన వర్మ.. గంటలో ఇన్ని ట్వీట్లా..

ఈ సినిమా కోసం మహేష్ తో కలిసి థమన్‌ సర్కారు వారి పాట మ్యూజిక్ సిట్టింగ్స్ లో కూర్చున్నాడు. మహేష్ నుంచే థమన్‌ కి కరోనా వచ్చిందని తెలుస్తుంది. దుబాయ్ నుంచి వచ్చిన మహేష్ కి అక్కడే కరోనా అటాక్ అయిందట. కాగా మ్యూజిక్ సిట్టింగ్స్‌ లో థమన్, డైరెక్టర్ పరుశురామ్ తో, సన్నిహితంగా మెలిగాడు. కాగా పరశురామ్ కూడా టెస్ట్ చేయించుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇక పరుశురాం హీరోయిన్ కీర్తి సురేష్ తో మరియు మిగిలిన టీమ్ మెంబర్స్ తో కూడా క్లోజ్ గా మూవ్ అయ్యాడు.

అందుకే కీర్తి సైతం టెస్ట్ చేయించుకుంది. ఆమెకు పాజిటివ్ అని తేలింది. మొత్తమ్మీద సర్కారు వారి పాట టీమ్‌ మొత్తానికి ఇప్పుడు కరోనా భయం ఎక్కువ అయింది. ఇప్పటికే షూటింగ్ సగానికి పైగా పూర్తయింది. ఎప్రిల్ 1న విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇంతలో మహేష్ బాబు, థమన్, కీర్తి కరోనా బారిన పడటం గమనార్హం. అందుకే మరో నెల వరకు ఇక ఈ సినిమా షూటింగ్ లేనట్లే.

Also Read: చిరంజీవిని తొక్కామని సంబరపడి.. తెలుగు ఇండస్ట్రీని ముంచేశారు?

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version