Kavya Kalyan Ram: హీరోయిన్ గా వరుస విజయాలు అందుకుంది కావ్య కళ్యాణ్ రామ్. ఒకప్పటి ఈ చైల్డ్ ఆర్టిస్ట్ హీరోయిన్ గా సత్తా చాటుతుంది. మసూద మూవీతో కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ అయ్యారు. ఈ హారర్ డ్రామా హిట్ టాక్ తెచ్చుకుంది. తిరువీర్, సంగీత ప్రధాన పాత్రలు చేయగా… కావ్య పాత్రకు పెద్దగా స్పేస్ లేదు. రెండో మూవీతో కావ్యకు ఇమేజ్ దక్కింది. దర్శకుడు వేణు ఎల్దండి తెరకెక్కిన బలగం సంచలనాలు నమోదు చేసింది. చిన్న చిత్రంగా విడుదలై ఊహించని విజయం అందుకుంది.
తెలంగాణా పల్లె జీవనాన్ని ప్రతిబింబిస్తూ కాకి ముట్టుడు అనే పాయింట్ ఆధారంగా బలగం తెరకెక్కింది. బంధువులు మధ్య పట్టింపులు, విబేధాలు, భావోద్వేగాలు గొప్పగా తెరకెక్కించిన వేణు ప్రశంసలు అందుకున్నారు. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్స్ గా చేశారు. బలగం అంతర్జాతీయ అవార్డ్స్ అందుకోగా హీరోయిన్ గా కావ్య కళ్యాణ్ రామ్ కూడా సత్కారాలు అందుకుంది.
బలగం మూవీ కావ్య కెరీర్ కి బూస్ట్ ఇచ్చింది. ప్రస్తుతం శ్రీసింహకు జంటగా ఉస్తాద్ మూవీ చేస్తుంది. ఉస్తాద్ విడుదలకు సిద్ధం అవుతుంది. అయితే కావ్యకు ఇంకా పెద్ద హీరోల సరసన అవకాశాలు రావడం లేదు. కనీసం నాని, శర్వానంద్, నిఖిల్, రామ్, నితిన్ వంటి టైర్ టూ హీరోలైనా పట్టించుకుంటారని ఎదురుచూస్తుంది. అందుకే సోషల్ మీడియా వేదికగా స్కిన్ షో చేస్తుంది.
తాజాగా బ్లాక్ కలర్ షార్ట్ ఫ్రాక్ లో హాట్ థైస్ చూపిస్తూ రెచ్చగొట్టింది. కావ్య బోల్డ్ షో టెంప్ట్ చేసేలా ఉంది. కావ్య ట్రెండీ లుక్ వైరల్ అవుతుంది. నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కావ్య చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాలు చేశారు. గంగోత్రి చిత్రంలో చిన్నప్పటి హీరోయిన్ రోల్ చేసింది. అలాగే పవన్ కళ్యాణ్ బాలు మూవీలో నటించింది.
View this post on Instagram