Kasthuri Shankar: తన గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న కస్తూరి…వీడియో వైరల్…

ప్రస్తుతం ఆమె ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో తనదైన నటనని కనబరుస్తూ ప్రేక్షకుల్లో ఒక మంచి గుర్తింపు ను అయితే సంపాదించుకుంది.నిజానికి ఈమె ఆ సీరియల్ లో అటు పిల్లలతోను, ఇటు భర్త తను నలిగిపోయే పాత్ర లో నటించింది.

Written By: Gopi, Updated On : December 6, 2023 3:38 pm

Kasthuri Shankar

Follow us on

Kasthuri Shankar: ఒకప్పుడు సెలబ్రిటీ లు అంటే దేవుళ్లలో సమానంగా ఉండేవారు. వాళ్ల ప్రైవేట్ లైఫ్ అనేది ప్రేక్షకులకి తెలిసేది కాదు కానీ ఇప్పుడు అంతా ఓపెన్ బుక్ అయిపోయింది. ఎప్పుడైతే సోషల్ మీడియా చాలా ఆక్టివ్ అయిందో ఇక అప్పటి నుంచి ప్రతి సెలబ్రిటీ తన లైఫ్ లో జరిగే ప్రతి మ్యాటర్ ని సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ వాళ్ల అభిమానులతో ప్రతి ఎమోషన్ ని పంచుకుంటున్నారు…ఇక ఇప్పుడు అదే కోవకి చెందిన నటి కస్తూరి…

ప్రస్తుతం ఆమె ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో తనదైన నటనని కనబరుస్తూ ప్రేక్షకుల్లో ఒక మంచి గుర్తింపు ను అయితే సంపాదించుకుంది.నిజానికి ఈమె ఆ సీరియల్ లో అటు పిల్లలతోను, ఇటు భర్త తను నలిగిపోయే పాత్ర లో నటించింది. అయినప్పటికీ ఈమె సీరియల్ లో మాత్రమే సైలెంట్ నిజ జీవితం లో కాదు అని మరోసారి ఆమె ప్రూవ్ చేసుకున్నారు.

ఇక సోషల్ మీడియా లో ఈమె పెట్టే పోస్ట్ లు చాలా బోల్డ్ గా ఉంటాయి అలాగే ఆమె వేషధారణ కూడా చాలా వెరైటీ గా ఉంటుంది. ఆమె కట్టు, బొట్టు అన్ని డిఫరెంట్ గా ఉంటాయి. ఇక ఆ సీరియల్ లో ఆమెని చూసి ఇక్కడ చూసిన వాళ్ళు ఈమె ఆమె నా అని ఆశ్చర్య పోక తప్పదు…ఇక ఈమెకి ఇప్పుడు 49 సంవత్సరాలు అయిన కూడా ఈ ఏజ్ లో ఎక్స్ పోజు చేస్తూ బాడీ పార్ట్స్ అన్నింటిని చూపిస్తూ డాన్సులు వేస్తూ వీడియోలు చేస్తూ కుర్రాళ్ళకి పిచ్చెక్కిస్తుంది.

అయితే ఈమె ప్రవర్తన చూసిన సోషల్ మీడియా మెంబర్స్ చాలా మంది ఈ ఏజ్ లో ఇలాంటివి చేయడం అవసరమా అంటూ ఆమె మీద ఘాటు గా స్పందిస్తున్నారు. నిజానికి ఈమె ఇలాంటి వీడియోలు చేస్తే ఆమెకి సినిమాల్లో అవకాశాలు బాగా వస్తాయని అనుకుంటూ ఇలా చేస్తుందేమో అని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు…అయితే ఈమె సిల్క్ చీర కట్టుకొని నడుము ఒంపులతో కుర్రాళ్ళ మతులు పోగుడుతూ ఎక్స్ పోజు చేయడం చూస్తుంటే ఈమె ఈ ఏజ్ లోనే ఇలా ఉందంటే యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు ఇంకా ఎలా ఉండేదో అంటూ కామెంట్లు చేస్తున్నారు…

ఇక సీరియల్ లో ఈమెని అభిమానించే లేడీ ఫ్యాన్స్ మాత్రం ఇలా వీడియోలు చేయడం దేనికి సీరియల్ లో కట్టు బొట్టు పెట్టుకొని పద్దతి గా ఉంటారు బయట కూడా అలా ఉండచ్చు కదా అని కామెంట్లు చేస్తున్నారు…