Actress Sri Divya G
Actress Sri Divya : ఈ మధ్యకాలంలో తెలుగమ్మాయిలు అందాల ప్రదర్శనలో గ్లామరస్ హీరోయిన్స్‌కు ఏ మాత్రం తక్కువ కాకుండా దర్శనమిస్తున్నారు. గ్లామర్ ఇండస్ట్రీలో పోటీలో నిలబడాలి అంటే కచ్చితంగా నార్త్ ఇండియన్ భామల స్థాయిలో గ్లామర్ షో చేయాల్సిందే అని డిసైడ్ అవుతున్నారు. అందుకే హాట్ ఫొటోలతో అందాల ప్రదర్శనకి తెరతీస్తున్నారు. రీసెంట్‌గా కార్తీకదీపం సీరియల్ నటి కూడా దాదాపు నగ్నంగానే బాత్ టాబ్‌లో చాలా తెలివిగా అందాలను దాచుకుంది.
కార్తీక దీపం సీరియల్లో..
తాజాగా సీరియల్ నటీమణులు కూడా తమకేమీ తక్కువ కాదని నిరూపించుకుంటున్నారు. కార్తీ్తక దీపం సీరియల్‌లో మోనిత పనిమనిషి పాత్రలో పాపులర్ అయిన నటి శ్రీదివ్య. అంతకు ముందు అడపాదడపా చిన్నచిన్న పాత్రలు చేసిన ఈ బ్యూటీకి కార్తీకదీపం మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ తరువాత ఆమె టెలివిజన్ ప్రపంచంలో మరింత బిజీగా మారిపోయింది. ఈ అమ్మడు ఇప్పుడు హీరోయిన్స్ రేంజ్‌లో గ్లామర్ షో చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ స్థాయిలో గ్లామర్ షో చేస్తే తట్టుకోవడం కష్టమే అంటూ కుర్రాళ్లు పోస్టులు పెడుతున్నారు.
పెరుగుతున్న ఫాలోవర్స్
ఇదిలా ఉంటే శ్రీదివ్యకి ఇన్‌స్టాగామ్‌లో భారీగా ఫాలోవర్స్ ని సంపాదించుకున్న ఈ బ్యూటీ.. ఇదే రేంజ్‌లో నెక్ట్స్ కూడా గ్లామర్ షో ద్వారా అవకాశాలపను దక్కించుకోవాలని చూస్తోంది. కచ్చితంగా తెలుగు హీరోయిన్స్ జాబితాలోకి శ్రీదివ్య కూడా చేరిపోయి అవకాశాలు ఉన్నాయనే మాట వినిపిస్తుంది. ఇక మిగతా భాషల్లో కూడా ఆమె మంచి చాన్స్‌లు అందుకుంటోంది. చిన్న సినిమాల్లో కూడా అమ్మడు మంచి గ్లామరస్ పాత్రల్లో నటిస్తోంది.
శ్రీదివ్యకు తానేం తక్కువ కాదన్నట్లు..
కార్తీక దీపం సీరియల్‌లో నటించిన శ్రీదివ్య మాత్రమే కాకుండా మోనిత క్యారెక్టర్ లో నటించిన కన్నడ అందం శోభాశెట్టి కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో గ్లామర్ షో చేస్తూ ఓటీటీలో ఎంట్రీ ఇవ్వడం కోసం ఎదురుచూస్తోంది. సినిమా అవకాశాల కోసం ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఆమె దారిలోనే ప్రియమణి కూడా గ్లామర్‌షో ద్వారా కాస్తా హైప్ తెచ్చుకునే పనిలో పడింది.
బాత్ టబ్బులో బట్టలు లేకుండా..
తాజాగా ఈ అమ్మడు ఒంటిమీద నూలుపోగు లేకుండా బాత్ టబ్‌లో సబ్బు నురగలో మునిగి హాట్ ఫోజులు ఇస్తూ ఫొటోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇప్పుడు ఈ ఫోటో వైరల్‌గా మారింది. ఈ ఫొటో చూసిన నెటిజన్లు శ్రీదివ్య హీరోయిన్ మెటీరియల్ అంటూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. మరి శ్రీదివ్య సినిమాల్లో గ్లామర్ గర్ల్‌గా క్లిక్ అవుతుందో లేదో చూడాలి.