Homeఎంటర్టైన్మెంట్తన మూడో బిడ్డను లాంచ్ చేసిన కరీనా !

తన మూడో బిడ్డను లాంచ్ చేసిన కరీనా !

Kareena Bookబాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ‘కరీనా కపూర్‌’ ఇద్దరి బిడ్డలకు తల్లి. అయితే తాజాగా తాను రాసిన పుస్తకం ‘ప్రెగ్నెన్సీ బైబిల్‌’ లాంచ్‌ చేస్తూ.. ఈ సందర్భంగా ఈ బుక్ నా మూడో బిడ్డ లాంటిది’ అంటూ కరీనా సిగ్గు పడుతూ చెప్పింది. కరీనాలో మంచి హాట్ బ్యూటీ మాత్రమే ఉంది ఇన్నాళ్లు అనుకున్నారు అంతా. కానీ తనలోని రచయిత్రి కూడా ఉందని ఈ ముదురు భామ ఈ బుక్ తో నిరూపించింది.

ఇక తనలోని రచయిత్రిని నిద్ర లేపిన ఈ ‘ప్రెగ్నెన్సీ బైబిల్‌’ పుస్తకాన్ని ఆవిష్కరించడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని.. జీవితాంతం ఇది తనకు మరవలేని గొప్ప అనుభూతి అని కరీనా ఎమోషనల్ అయింది. ఇంతకీ ఈ పుస్తకంలో ఏమి రాసిందంటే… తన ఇద్దరి బిడ్డల్ని కడుపులో మోస్తున్న సమయంలో తానూ ఎలా ఫీల్ అయ్యాను, ఆ సమయంలో తన జీవితంలో జరిగిన అంశాలను ఈ బుక్ లో రాసిందట.

అన్నట్టు వంటగదిలో అవెన్‌ లోంచి ఈ బుక్‌ హాట్‌ హాట్‌ కాపీని బయటకు తీసి లాంచ్ చేయడం నిజంగా విశేషమే. ఇక కరీనా ఇద్దరు బిడ్డలను కడుపులో మోస్తున్నప్పటి క్షణాలను గుర్తు తెచ్చుకుంటూ అప్పటి అనుభవాలకు, ప్రెగ్నెన్సీ కష్టనష్టాలకు సంబంధించి కరీనా రాసుకొచ్చింది. అలాగే పలువురు నిపుణులు సలహాలు, సూచనలను కూడా ఈ బుక్ లో పొందుపరచింది.

అయితే ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. కరీనా పుస్తకానికి స్త్రీ వైద్య నిపుణులు, ప్రసూతి వైద్యుల అధికారిక సంస్థ నుండి అనుమతి లభించడంతో కరీనా ఆనందానికి అసలు అవధులు లేకుండా పోయింది. తనకు ఈ విషయంలో ఎంతో గర్వంగా ఉందని కరీనా చెప్పుకొచ్చింది, కరీనా కపూర్ 2020లో తన మొదటి బిడ్డ తైమూర్‌ నాలుగో పుట్టినరోజు సందర్భంగా ‘ప్రెగ్నెన్సీ బైబిల్’ అనే పుస్తకాన్ని తీసుకొస్తున్నట్టు ప్రకటించి.. మొత్తానికి ఈ పుస్తకాన్ని రిలీజ్ చేసింది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version