Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Entertainment » Kalki 2898 ad trailer review

Kalki 2898 AD Trailer :  కల్కి 2829 AD ట్రైలర్ రివ్యూ: యుద్ధం ఆ ఇద్దరి మధ్యే, కథ చెప్పేసిన నాగ్ అశ్విన్!

Kalki 2898 AD Trailer పద్మను తెచ్చి ఇస్తానని యాస్ కి భైరవ ఆఫర్ ఇస్తాడు. అప్పుడు భైరవ, అశ్వథామ మధ్య యుద్ధం మొదలవుతుంది.

Written By:NARESH ENNAM, Updated On : June 10, 2024 / 08:05 PM IST
  • OKTelugu FaceBook
  • OKTelugu Twitter
  • OKTelugu whatsapp
  • OKTelugu Telegram
Kalki 2898 Ad Trailer Review

Kalki 2898 AD Trailer

Follow us on

OKTelugu google news OKTelugu Facebook OKTelugu Instagram OkTelugu Youtube OKTelugu Telegram

Kalki 2898 AD Trailer : అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్న కల్కి 2829 AD ట్రైలర్ వచ్చేసింది. మరి ట్రైలర్ ఎలా ఉంది? అంచనాలు అందుకుందా?… రివ్యూలో చూద్దాం. కల్కి ట్రైలర్ పై ఆసక్తి పెరగడానికి కారణం ఈ సినిమా గురించి ఆడియన్స్ లో ఎలాంటి అవగాహన లేదు. ఒక్కో పాత్రను పరిచయం చేశారు. ఈ పాత్రల మధ్య సంబంధం ఏమిటనేది తెలియదు. అలాగే మధ్యలో బుజ్జి క్యారెక్టర్ కన్ఫ్యూజ్ చేసింది. కల్కి చిత్రంలో ప్రభాస్ భైరవ రోల్ చేస్తున్నాడు. ఆ భైరవ ఫ్రెండ్ గా బుజ్జి కనిపిస్తుంది. బుజ్జి ఒక కారు. ప్రభాస్ సాహసోపేత ప్రయాణంలో అది తోడుగా ఉంటుంది.

బుజ్జి కేంద్రంగా ప్రమోషన్స్ జరిగాయి. కాబట్టి కల్కి సినిమా ఎలా ఉంటుందనేది ట్రైలర్ చూస్తే కానీ అవగాహన రాదని జనాలు ఫిక్స్ అయ్యారు. జూన్ 10న వరల్డ్ వైడ్ కల్కి ట్రైలర్ విడుదల కాగా… ఆడియన్స్ థ్రిల్ అయ్యారు. ముఖ్యంగా కల్కి కథపై నాగ్ అశ్విన్ ట్రైలర్ ద్వారా హింట్ ఇచ్చాడు. జనాల అయోమయాలు తొలగించాడు.

కల్కి చిత్ర కథ విషయానికి వస్తే… విశ్వం లో కాంప్లెక్స్ అనే ప్రపంచం ఉంటుంది. దాని అధిపతి యాస్. హీరో భైరవ కాంప్లెక్స్ కి వెళ్లాలని కలలు కంటూ ఉంటాడు. కాంప్లెక్స్ కి వెళ్లాలంటే వన్ మిలియన్ యూనిట్స్ కావాలి. మన భాషలో చెప్పాలంటే డబ్బులు. వాటి కోసం భైరవ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అదే సమయంలో యాస్ కి పద్మ(దీపిక పదుకొనె)కావాలి. పద్మ కడుపులో ఓ బిడ్డ పెరుగుతూ ఉంటుంది. ఆ బిడ్డకు రక్షణగా అశ్వద్ధామ(అమితాబ్ బచ్చన్) ఉంటాడు.

పద్మను తెచ్చి ఇస్తానని యాస్ కి భైరవ ఆఫర్ ఇస్తాడు. అప్పుడు భైరవ, అశ్వథామ మధ్య యుద్ధం మొదలవుతుంది. ట్రైలర్ ప్రకారం ఇది కథ. విజువల్స్ హాలీవుడ్ మూవీకి ఏమాత్రం తగ్గని రీతిలో ఉన్నాయి. దర్శకుడు నాగ్ అశ్విన్ ని ఎంత పొగిడినా తక్కువే. బలమైన పాత్రలు, వారి కాస్ట్యూమ్స్, మేకప్స్ కృత్రిమంగా కాకుండా సహజంగా ఉన్నాయి. సినిమాలో బలమైన కథ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఆడియన్స్ కి కనెక్ట్ అయితే నాగ్ అశ్విన్ చరిత్ర సృష్టించడం ఖాయం. ఇది ప్యూర్ గా నాగ్ అశ్విన్ మ్యాజిక్ అవుతుంది. కల్కి జూన్ 27న విడుదల కానుంది.

NARESH ENNAM

NARESH ENNAM Administrator - OK Telugu

Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.

Read More

Web Title: Kalki 2898 ad trailer review

Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com

Tags
  • #AmitabhBachchan
  • #DeepikaPadukone
  • #DishaPatani
  • #Kalki2898AD
  • #Kalki2898ADonJune27
Follow OKTelugu on WhatsApp

Related News

Kalki 2 : కల్కి 2 మూవీ పైన అప్డేట్ ఇచ్చిన దర్శకుడు…

Kalki 2 : కల్కి 2 మూవీ పైన అప్డేట్ ఇచ్చిన దర్శకుడు…

Allu Arjun : పాకిస్థాన్ లో అల్లు అర్జున్ కి ఇంత క్రేజ్ ఉందా..? షేక్ చేస్తున్న ఫేస్ బుక్ పోస్ట్!

Allu Arjun : పాకిస్థాన్ లో అల్లు అర్జున్ కి ఇంత క్రేజ్ ఉందా..? షేక్ చేస్తున్న ఫేస్ బుక్ పోస్ట్!

Pawan Kalyan and Allu Arjun : పవన్ కళ్యాణ్ ని దాటేసిన అల్లు అర్జున్..దరిదాపుల్లో లేని ప్రభాస్, రామ్ చరణ్!

Pawan Kalyan and Allu Arjun : పవన్ కళ్యాణ్ ని దాటేసిన అల్లు అర్జున్..దరిదాపుల్లో లేని ప్రభాస్, రామ్ చరణ్!

Prabhas : ప్రభాస్ సినిమాల మీద క్లారిటీ వచ్చిందా..? సలార్2, కల్కి 2, స్పిరిట్ వీటిలో ఏది ముందు వస్తుంది..?

Prabhas : ప్రభాస్ సినిమాల మీద క్లారిటీ వచ్చిందా..? సలార్2, కల్కి 2, స్పిరిట్ వీటిలో ఏది ముందు వస్తుంది..?

Prabhas and Deepika Padukone : మరోసారి దీపికా పదుకొనే తో ప్రభాస్..సందీప్ వంగ ప్లానింగ్ మామూలుగా లేదు!

Prabhas and Deepika Padukone : మరోసారి దీపికా పదుకొనే తో ప్రభాస్..సందీప్ వంగ ప్లానింగ్ మామూలుగా లేదు!

Prabhas : ప్రభాస్ కి హాలీవుడ్ నుంచి ఆఫర్స్ వస్తున్నాయా..?

Prabhas : ప్రభాస్ కి హాలీవుడ్ నుంచి ఆఫర్స్ వస్తున్నాయా..?

Sandeep Vanga and Prabhas : రూమర్స్ కి చెక్ పెట్టిన సందీప్ వంగ..ప్రభాస్ ఫ్యాన్స్ ఇక ఊపిరి పీల్చుకోవచ్చు!

Sandeep Vanga and Prabhas : రూమర్స్ కి చెక్ పెట్టిన సందీప్ వంగ..ప్రభాస్ ఫ్యాన్స్ ఇక ఊపిరి పీల్చుకోవచ్చు!

Prabhas : ప్రభాస్ ఫ్యాన్స్ కి క్రేజీ అప్డేట్, స్పిరిట్ థియేటర్స్ లోకి వచ్చేది ఎప్పుడంటే?

Prabhas : ప్రభాస్ ఫ్యాన్స్ కి క్రేజీ అప్డేట్, స్పిరిట్ థియేటర్స్ లోకి వచ్చేది ఎప్పుడంటే?

Prabhas and Sukumar : ప్రభాస్ కోసం సుకుమార్ రాసుకున్న కథను ఎందుకు సినిమాగా చేయలేకపోయాడు…

Prabhas and Sukumar : ప్రభాస్ కోసం సుకుమార్ రాసుకున్న కథను ఎందుకు సినిమాగా చేయలేకపోయాడు…

ఫొటో గేలరీ

Ashu Reddy : పొట్టి స్కర్టు రెండు జడలు.. అదిరిందిగా అషు..

Ashu Reddy Ashu Reddy Latest Photos Are Going Viral On Social Media

Deepthi Sunaina: ఈ భామ సొగసులు మామూలుగా లేవుగా..అందాల వరదండీ బాబూ..

Deepthi Sunaina Latest Photos Go Viral

Eesha Rebba Pics: వంపు, వయ్యారాలతో అదరగొట్టేస్తున్న ఈషా రెబ్బా..

Eesha Rebba Latest Photo Shoot Pics

Mahesh Babu Daughter: సంప్రదాయినీ.. మహేష్ కూతురు లుక్ వైరల్

Mahesh Babu Daughter Sitara Latest Pics Goes Viral

Faria Abdullah : చిట్టి ఫోటోలు చూస్తే చెమటలు పట్టాల్సిందే గురూ..

Faria Abdullah Faria Abdullah Latest Photos Are Viral On Social Media
OKTelugu
Follow Us On :
  • OKTelugu google news
  • OKTelugu youtube
  • OKTelugu instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OKTELUGU 2025 All rights reserved.