spot_img
Homeఎంటర్టైన్మెంట్నగ్న ఫొటోతో షాకిచ్చిన శ్రీదేవి కూతురు!

నగ్న ఫొటోతో షాకిచ్చిన శ్రీదేవి కూతురు!

 

అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా బాలీవుడ్ కు ప‌రిచ‌యం అయ్యింది జాన్వీ క‌పూర్‌. ‘దఢక్’ అనే చిత్రం ద్వారా తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీకి తొలి చిత్రం అనుకున్న విజ‌యాన్ని ఇవ్వ‌లేదు. ఎంతో హైప్ న‌డుమ సినీరంగ ప్ర‌వేశం చేసిన‌ప్ప‌టికీ.. ఆశించిన ఫ‌లితం రాలేద‌నే చెప్పాలి. అయిన‌ప్ప‌టికీ.. నిరాశ చెంద‌కుండా ప్ర‌యాణం ముందుకే సాగించింది జాన్వీ.

ద‌ఢ‌క్ మూవీ తర్వాత ‘గుంజన్‌ సక్సేనా’ సినిమాలో నటించింది. ఈ చిత్రంలో జాన్వీ న‌ట‌న‌కు మంచి మార్కులు ద‌క్కాయి. మెరుగైన యాక్టింగ్ తో విమర్శకుల నుంచి కూడా ప్రసంశలు ద‌క్కించుకుంది. ఆ విధంగా పాజిటివ్ మోడ్ లోకి వ‌చ్చేసిన జాన్వీ.. ప్రస్తుతం బాలీవుడ్ లో మంచి స్వింగ్ లో ఉంది.

‘రూహీ అఫ్జానా’ చిత్రంతోపాటు ‘దోస్తానా 2’ చిత్రంలో కూడా నటిస్తోంది. ఈ రెండు చిత్రాలతోపాటు మరో సినిమాలోనూ నటిస్తోంది జాన్వీ కపూర్. సిద్ధార్థ్ సేన్ గుప్తా దర్శకత్వంలో ఆనంద్ ఎల్ రాయ్ నిర్మిస్తున్న ‘గుడ్ లక్ జెర్రీ’ మూవీ షూట్ కొన‌సాగుతోంది.

ఈ విధంగా కెరీర్ ను స‌క్సెస్ ఫుల్ గా ప్లాన్ చేసుకొని దూసుకెళ్తున్న జాన్వీ.. సోష‌ల్ మీడియాకు మాత్రం దూరంగా ఉండ‌ట్లేదు. అగ్ర హీరోయిన్ల నుంచి అరంగేట్రం బ్యూటీల వ‌ర‌కు సోష‌ల్ మీడియ‌లో ర‌చ్చ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకోవ‌డానికి, వారితో ట‌చ్ లో ఉండ‌డానికి సామాజిక మాధ్య‌మం మంచి సాధ‌నం కావ‌డంతో.. అంద‌గ‌త్తెలంతా ఇక్క‌డే తిష్ట‌వేస్తున్నారు.

టైమ్ చూసి హాట్ పిక్స్ వ‌దులుతూ ఫ్యాన్స్ ప‌ల్స్ రేట్ అమాంతం పెంచేస్తున్నారు. గ్లామర్ వ‌ర‌ల్డ్ లో విప‌రీత‌మైన కాంపిటేష‌న్ ఉండ‌డంతో.. రేసులో నిల‌బ‌డేందుకు ప‌రువాల‌ను పార‌బోసేస్తున్నారు. తాజాగా జాన్వీ న‌గ్న ఫొటోను ఇన్ స్టాలో షేర్ చేయ‌డం సంచ‌ల‌నం రేకెత్తించింది. అయితే.. బాడీని హ్యాండ్ తో క‌వ‌ర్ చేస్తూ.. ఆ పిక్ ను కూడా బ్లాక్ అండ్ వైట్లో ఉంచి షేర్ చేసింది జాన్వీ. ఇప్పుడు.. ఈ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Nagarjuna

Nagarjuna: ది ఒడిస్సీ ని చూసి నేర్చుకోవాలి…డైరెక్టర్లు, హీరోల మీద ఫైర్ అయిన నాగార్జున… వైరల్ వీడియో…

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. నాగార్జున ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన తన వందో సినిమాని...
Talliki Vandanam Scheme 2026

Talliki Vandanam Scheme 2026: తల్లికి వందనం.. రూ.13 వేలు జమ.. చెక్ చేసుకోండి!

Talliki Vandanam Scheme 2026: ఏపీ ప్రభుత్వం ఈరోజు ప్రతిష్టాత్మక పథకానికి సంబంధించి నిధులు జమ చేయనుంది. పాఠశాలతో పాటు ఇంటర్ విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద చదువుకు సాయం అందించనుంది....
NEET Protest Delhi

NEET Protest Delhi: ఢిల్లీలో నీట్ విద్యార్థుల ఆందోళనలు: ఆ సీజేపీ నాయకులు ఎక్కడ..

NEET Protest Delhi: ఒకరేమో ఆర్టికల్ 370 రద్దు చేయాలి అంటారు. మరొకరేమో రాముడి నామాన్ని జపించకూడదు అంటారు. ఇంకొకరేమో జమ్ము కాశ్మీర్ రాష్ట్రానికి మరింత స్వేచ్ఛ వాయువులు కల్పించాలని డిమాండ్...
AI Impact On Education

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...
Rahul Gandhi Injury

Rahul Gandhi Injury: రాహుల్ రక్తం కళ్ళ చూశారు.. మోడీకి ఇది మైనస్సే

Rahul Gandhi Injury: మల్లికార్జున కార్గే నిన్న తన పుట్టినరోజు జరుపుకున్నారు.. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లారు.. పోలీసులు కూడా వారి కేవలం శుభాకాంక్షలు తెలియజేయడానికి మాత్రమే వెళ్తున్నారని...
Oktelugu Epaper