Janhvi Kapoor: 25ఏళ్ల జాన్వీ కపూర్ అందాలతో సోషల్ మీడియాను ఊపిస్తుంది. అసలు బట్టలే బరువైనట్లు చాలీ చాల కుండా ధరించి టెంపరేచర్ పెంచేస్తుంది. అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ హాట్ ఫోటో షూట్స్ నేషనల్ వైడ్ న్యూస్ అవుతున్నాయి. అంతగా కుర్రాళ్లలో సెగలు పుట్టిస్తోంది. బోల్డ్ హీరోయిన్స్, ఐటమ్ గర్ల్స్ కి మించి జాన్వీ గ్లామర్ ట్రీట్ ఇస్తుంది. కఠిన వ్యాయామాలతో సాధించిన అందమైన పరువాలను ప్రదర్శనకు పెడుతుంద

తాజాగా స్లీవ్ లెస్ జాకెట్, డిజైనర్ శారీలో సూపర్ సెక్సీ ఫోజులతో చంపేసింది. జానెడు కూడా లేని జాకెట్ జాన్వీ పరువాల బరువు ఆపలేక ఇబ్బంది పడింది. క్లోజప్ షాట్లో జాన్వీ యద అందాల విందు మనసులు నింపేసింది. జాన్వీ లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ గా మారింది. దీంతో ఆమె అభిమానులు పండగ చేసుకుంటున్నారు. జాన్వీ అందాలు ఆస్వాదిస్తూ మైమరిచిపోతున్నారు.
కెరీర్ పరంగా చూస్తే జాన్వీ చెప్పుకోదగ్గ ఒక్క చిత్రంలో కూడా నటించలేదు. స్టార్ హీరోయిన్ ని చేసే కమర్షియల్ హిట్ పడలేదు. కెరీర్ బిగినింగ్ నుండి జాన్వీ ప్రయోగాలు చేయడం విశేషం. ఆమెకు స్టార్ హీరోల పక్కన అవకాశాలు రావడం లేదు జాన్వీ డెబ్యూ మూవీ ధడక్ 2018లో విడుదలైంది. అంటే పరిశ్రమకు వచ్చి నాలుగేళ్లు అవుతుంది.
ప్రస్తుతం జాన్వీ మిల్లీ మూవీలో నటిస్తున్నారు. సర్వైవల్ థ్రిల్లర్ గా మిల్లీ తెరకెక్కింది. దర్శకుడు మత్తుకుట్టి జేవియర్ తెరకెక్కించగా ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. నవంబర్ 4న మిల్లీ విడుదల అవుతుంది. సర్వైవల్థ్రిల్లర్ జోనర్ ఇండియన్స్ కి కొంచెం కొత్త. మరి ఈ ప్రయోగాత్మక చిత్రంలో జాన్వీ ఎంత మేరకు మెప్పిస్తారో చూడాలి. జాన్వీ లేటెస్ట్ మూవీస్ గుడ్ లక్ జెర్రీ, రూహి అనుకున్న స్థాయిలో ఆడలేదు.

కాగా బావల్, మిస్టర్ అండ్ మిసెస్ మహి చిత్రాల్లో జాన్వీ నటిస్తున్నారు. మరోవైపు జాన్వీ పై ఎఫైర్ రూమర్స్ వినిపిస్తున్నాయి. జాన్వీ చెల్లులు ఖుషి కపూర్ లవర్ కి ఆమె దగ్గరైనట్లు బాలీవుడ్ లో పుకార్లు వినిపిస్తున్నాయి. ఇక జాన్వీ సౌత్ ఇండియా ఎంట్రీ ఇవ్వాలని శ్రీదేవి అభిమానులు ఎదురు చూస్తున్నారు. జాన్వీ సౌత్ చిత్రాల్లో నటిస్తునట్లు వార్తలు వస్తున్నా అధికారిక ప్రకటన మాత్రం లేదు. జాన్వీ తండ్రి బోనీ కపూర్ తమిళంలో నిర్మాతగా సినిమాలు చేస్తున్నారు.