https://oktelugu.com/

ఆ హీరోయిన్ కి డేటింగ్ లు, కేసులు కొత్తేమి కాదట !

Jacqueline Fernandez: వందల కోట్ల రూపాయ‌ల అక్ర‌మాలు చేసి మొత్తానికి ఈడీ కేసుల‌తో ప్రస్తుతం పీకల్లోతు కష్టాల్లో మునిగితేలుతున్న సుఖేష్ చంద్ర‌శేఖ‌ర్ కేసు ఇప్పుడు బాలీవుడ్ హాట్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ మెడకు చుట్టుకుంది. సుఖేష్ చంద్ర‌శేఖ‌ర్ తో ఆమె ఒక అగ్రిమెంట్ చేసుకుంది. ఏడాది పాటు అతనితో కలిసి ఉండాలి. అంటే, ఒక రకంగా పెళ్లి కాని భార్య భర్తలు లాగా. కాకపోతే, ఎప్పటిలాగే సినిమాలు చేసుకోవచ్చు. కేవలం నైట్స్ మాత్రమే ఆమె అతనితో గడపాలి. […]

Written By:
  • Shiva
  • , Updated On : December 15, 2021 / 11:09 AM IST
    Follow us on

    Jacqueline Fernandez: వందల కోట్ల రూపాయ‌ల అక్ర‌మాలు చేసి మొత్తానికి ఈడీ కేసుల‌తో ప్రస్తుతం పీకల్లోతు కష్టాల్లో మునిగితేలుతున్న సుఖేష్ చంద్ర‌శేఖ‌ర్ కేసు ఇప్పుడు బాలీవుడ్ హాట్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ మెడకు చుట్టుకుంది. సుఖేష్ చంద్ర‌శేఖ‌ర్ తో ఆమె ఒక అగ్రిమెంట్ చేసుకుంది. ఏడాది పాటు అతనితో కలిసి ఉండాలి. అంటే, ఒక రకంగా పెళ్లి కాని భార్య భర్తలు లాగా. కాకపోతే, ఎప్పటిలాగే సినిమాలు చేసుకోవచ్చు. కేవలం నైట్స్ మాత్రమే ఆమె అతనితో గడపాలి.

    Jacqueline Fernandez

    ఆ అగ్రిమెంట్ కి గానూ ఆమెకు అతను భారీ మొత్తంలో డబ్బు ఇచ్చాడు. అలాగే డేటింగ్ సమయంలో అతను ఆమెకి బోలెడన్ని బ‌హుమ‌తులు ఇవ్వడంతో పాటు మూడు చోట్ల ప్లాట్లు కూడా కొనిచ్చాడు అని టాక్ నడుస్తోంది. సరే ఏది ఏమైనా జాక్వెలిన్ ఫెర్నాండేజ్ మొత్తమ్మీద అడ్డంగా ఇరుక్కొంది. సుఖేష్ చంద్ర‌శేఖ‌ర్ తో ఎందుకు డేటింగ్ చేశానా ? అని ఆమె ఇప్పుడు తీరిగ్గా ఫీల్ అవుతుంది.

    అయినా, మరోపక్క జాక్వెలిన్ సన్నిహితులు మాత్రం ఆమెకు ఇలాంటి డేటింగ్ లు, కేసులు కొత్తేమి కాదు అని సెటైర్లు వేస్తున్నారు. ఎంతైనా జాక్వెలిన్ ఒక హీరోయిన్. బాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకుంది. స్టార్ హీరోయిన్ కాలేకపోయినా ఆమెకు మంచి భవిష్యత్తు ఉంది. ఇలాంటి సమయంలో ఇలా భారీ కుంభకోణంలో ఓ కోణంగా మారడం కచ్చితంగా ఆమె కెరీర్ భారీ దెబ్బే.

    ఇంతకీ డేటింగ్ సమయంలో జాక్వెలిన్ కి సుఖేష్ చంద్ర‌శేఖ‌ర్ ఇచ్చిన బ‌హుమ‌తులు ఏమిటా అని ఆరా తీస్తే.. ఆ లిస్ట్ చూసి అధికారులు కూడా షాక్ అయ్యారు. జాక్వెలిన్, సుఖేష్ ను బాగానే వాడుకుంది. అతను ఆమెను ఏ రకంగా వాడుకున్నాడో తెలియదు గాని, ఆమె మాత్రం అతన్ని ఆర్ధికంగా విచ్చలవిడిగా వాడుకుంది. అతని నుంచి గిఫ్టులు ఫుల్లుగా లాగేసుకుంది.

    సుఖేష్ చంద్రశేఖర్ నుంచి జాక్వెలిన్ పుచ్చుకున్న గిఫ్ట్ బాగోతాలు ఇవే.

    Also Read: Katrina Kaif: పెళ్లి తర్వాత మొదటిసారి మీడియా ముందుకు కత్రీనా – విక్కీ…

    డైమండ్ ఆభరణాలు
    15 చెవి రింగులు
    గాజులు
    బ్యాగులు
    రోలెక్స్ వాచీలు
    మినీ కూపర్ కారు
    జాక్వెలిన్ తల్లికి ఫొర్చె
    జాక్వెలిన్ సిస్టర్ కి భంవ్ కారు

    వీటి అన్నిటి విలువ 8, 9 కోట్ల రూపాయల విలువ చేస్తోందట. మొత్తమ్మీద అతన్ని బాగా వాడేసుకుంది.

    Also Read: Krithi Shetty: బేబమ్మకు బెడ్ సీన్ కామనైపోయిందే…!

    Tags