https://oktelugu.com/

Jabardasth Show: డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన జబర్దస్త్ ఇమ్మానుయెల్ – వర్ష…

Jabradasth Show: తెలుగులో ఎంతో మంది కమెడియన్స్ కి లైఫ్ ఇచ్చింది జబర్దస్త్ కామెడీ షో. రష్మీ, సుధీర్ ఈ జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంత ఫేమస్ అయ్యారో  ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలానే జబర్దస్త్ లో ఇంకో పెయిర్ ఉందండోయ్ వాళ్లే ఇమాన్యుయేల్ –  వ‌ర్ష. ఈ పెయిర్ కూడా ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నారు. అయితే ఈ పెయిర్ డ్రంక్ అండ్ డైవ్ లో పోలీసుల‌కు ప‌ట్టుబ‌డ్డారు. వీరితో పాటు ఆటో రామ్ ప్ర‌సాద్ మ‌రియు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 19, 2021 / 06:44 PM IST
    Follow us on

    Jabradasth Show: తెలుగులో ఎంతో మంది కమెడియన్స్ కి లైఫ్ ఇచ్చింది జబర్దస్త్ కామెడీ షో. రష్మీ, సుధీర్ ఈ జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంత ఫేమస్ అయ్యారో  ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలానే జబర్దస్త్ లో ఇంకో పెయిర్ ఉందండోయ్ వాళ్లే ఇమాన్యుయేల్ –  వ‌ర్ష. ఈ పెయిర్ కూడా ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నారు. అయితే ఈ పెయిర్ డ్రంక్ అండ్ డైవ్ లో పోలీసుల‌కు ప‌ట్టుబ‌డ్డారు. వీరితో పాటు ఆటో రామ్ ప్ర‌సాద్ మ‌రియు రాకెట్ రాఘ‌వ కూడా ఉన్నారు. అయితే వ‌ర్ష మరియు ఇమాన్యుయేల్ ప‌ట్టుబ‌డింది నిజంగా డ్రంక్ అండ్ డ్రైవ్ లో కాదు. న్యూయ‌ర్ కోసం జ‌బ‌ర్ద‌స్త్ భార్య‌లు వ‌ద్దు పార్టీ ముద్దు అనే పేరుతో స్పెష‌ల్ ఎపిసోడ్ ను ప్లాన్ చేసింది. అందులో భాగంగా తాజాగా ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను చిత్ర యూనిట్ ప్ర‌సారం చేసింది.

    ఈ ప్రోమోలో న్యూయ‌ర్ పార్టీ ఎంజాయ్ చేస్తూ వ‌స్తుండ‌గా వీరిని థ‌ర్టీ ఇయ‌ర్స్ పృధ్వీ ప‌ట్టుకున్నారు. కాగా ఈ ఎపిసోడ్ లో స్పెష‌ల్ అట్రాక్ష‌న్ గా బిగ్ బాస్ 3 సీజన్ క్యూట్ కపుల్స్ అయినా వితికా షెరు మ‌రియు వ‌రుణ్ సందేశ్ కూడా ఉన్నారు. అంతేకాకుండా ఎపిసోడ్ లో విమర్శక డైరెక్టర్ ఆర్జీవి కూడా సంద‌డి చేయడం విశేషం. ఫన్ ని మరింత పెంచేలా ఎంతో ఎంట‌ర్టైన్మెంట్ ఉన్న ఈ ఎపిసోడ్ న్యూయ‌ర్ సంధ‌ర్భంగా ప్ర‌సారం కానుంది. అయితే ప్రోమో లోనే ఈ రేంజ్ లో కామెడీ ఉంటే ఇంకా ఎపిసోడ్ లో ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ప్రేక్షకులను ఊహాగానాలకు మించి పోతుందేమో.