Ritu Choudhary: చిరిగిన బట్టల్లో విచ్చలవిడిగా చూపించేసిన జబర్దస్త్ లేడీ కమెడియన్ రీతూ చౌదరి… మైండ్ బ్లాక్ చేసే సాలిడ్ ఫిగర్

ఇటీవల రీతూ చౌదరి జీవితంలో విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి అనారోగ్యంతో అకాల మరణం పొందాడు. అత్యంత ఇష్టపడే తండ్రిని కోల్పోయిన రీతూ చౌదరి కన్నీటి పర్యంతం అయ్యారు. ఓ షోలో పాల్గొన్న రీతూ చౌదరి ఫాదర్ అంటే తనకు ఎంత ఇష్టమో, ఆయనతో ఉన్న అనుబంధం ఏమిటో తెలియజేస్తూ కన్నీరు పెట్టుకుంది. షోలో ఉన్న ప్రతి ఒక్కరి గుండె బరువెక్కేలా చేసింది.

Written By: Shiva, Updated On : June 30, 2023 1:47 pm

Ritu Choudhary

Follow us on

Ritu Choudhary: జబర్దస్త్ లో అతికొద్ది మంది లేడీ కమెడియన్స్ రాణించారు. వారిలో రీతూ చౌదరి ఒకరు. తెలుగు అమ్మాయి అయిన రీతూ చౌదరి మోడల్ గా కెరీర్ మొదలు పెట్టింది. అనంతరం సీరియల్ నటిగా మారింది. పలు సూపర్ హిట్ సీరియల్స్ లో కీలక రోల్స్ చేస్తుంది. అయితే ఫేమ్ రాబట్టలేకపోయింది. ఎదుగూబొదుగులేని చోట ఉండలేక జబర్దస్త్ కమెడియన్ గా మారింది. కొంతలో కొంత ఆమెకు జబర్దస్త్ ఫేమ్ తెచ్చింది. పదుల సంఖ్యలో రీతూ చౌదరి స్కిట్స్ చేశారు. బుల్లితెర ఈవెంట్స్ లో సందడి చేసింది. ఆ విధంగా కొంత ఫేమ్ రాబట్టింది.

ఆ మధ్య రీతూ చౌదరి వివాహం అంటూ ప్రచారం జరిగింది. ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉన్న ఫోటోలు రీతూ చౌదరి షేర్ చేసింది. తనను పెళ్లాడే వాడు అతడే అని హింట్ ఇచ్చింది. రీతూ చౌదరితో ఉన్న వ్యక్తి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వ్యక్తి, కోటీశ్వరుడంటూ ప్రచారం జరిగింది. అది జరిగి చాలా కాలం అవుతుంది. రీతూ చౌదరి పెళ్లిపై మరో అప్డేట్ లేదు. దీంతో అది గాలి వార్తగానే మిగిలిపోయింది.

ఇటీవల రీతూ చౌదరి జీవితంలో విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి అనారోగ్యంతో అకాల మరణం పొందాడు. అత్యంత ఇష్టపడే తండ్రిని కోల్పోయిన రీతూ చౌదరి కన్నీటి పర్యంతం అయ్యారు. ఓ షోలో పాల్గొన్న రీతూ చౌదరి ఫాదర్ అంటే తనకు ఎంత ఇష్టమో, ఆయనతో ఉన్న అనుబంధం ఏమిటో తెలియజేస్తూ కన్నీరు పెట్టుకుంది. షోలో ఉన్న ప్రతి ఒక్కరి గుండె బరువెక్కేలా చేసింది.

ఇటీవల బుల్లితెర మీద కూడా రీతూ సందడి తగ్గింది. ఎందుకో ఆమె జబర్దస్త్ లో ఎక్కువగా కనిపించడం లేదు. అయితే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటుంది. రీతూ చౌదరి గ్లామరస్ ఫోటో షూట్స్, వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా టోర్న్ షార్ట్స్, షర్టు ధరించి బోల్డ్ షో చేసింది. రీతూ చౌదరి ఫోజెస్ రెచ్చగొట్టేలా ఉన్నాయి. థైస్ హైలెట్ అయ్యేలా మైండ్ బ్లాక్ చేసింది. రీతూ చౌదరి ఫోటో షూట్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతుంది.