https://oktelugu.com/

Pushpa 2 : పుష్ప 2 లో మొదట అనుకున్న ప్రీ క్లైమాక్స్ ఇది కాదా..? మరి ఎవరు మార్చారు…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవిని ఎరుగని రీతిలో స్టార్ హీరోలు అందరూ వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : December 12, 2024 / 09:48 AM IST

    Pushpa 2

    Follow us on

    Pushpa 2 : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవిని ఎరుగని రీతిలో స్టార్ హీరోలు అందరూ వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ఇలాంటి క్రమం లోనే అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో సైతం భారీ సక్సెస్ లను సాధించాలనే దిశగా మంచి సినిమాలను చేస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా పుష్ప 2 భారీ సక్సెస్ ను సాధిస్తు ముందుకు దూసుకెళ్తుండటం విశేషం…

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళను వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడమే కాకుండా వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా సంపాదించుకుంటున్నారు. ఇక సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడు. ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకునే కెపాసిటీ ఉన్న హీరోల్లో అల్లు అర్జున్ ఒకరు. ప్రస్తుతం అయిన పుష్ప 2 సినిమాతో భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో ఆల్ టైం రికార్డును నమోదు చేసే దిశగా ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా మన అదృష్టమనే చెప్పాలి. ఇక ఇండియా వైడ్ గా ఆయనకు చాలా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంది. మరి దానికి అనుగుణంగానే ఆయన చేయబోయే సినిమాలతో కూడా మంచి గుర్తింపు తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాలో చేసిన ఫ్రీ క్లైమాక్స్ ఫైట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందనే చెప్పాలి. అయితే సుకుమార్ మొదట ఈ స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు అందులో ఈ సీన్ అయితే లేదట.

    ఆ తర్వాత ఎలివేషన్స్ కోసం తప్పనిసరిగా ఈ సీను పెట్టాలనే ఉద్దేశ్యంతో ఒక సీక్వెన్స్ ని రాసుకొని ఈ సినిమాలో ఆడ్ చేసినట్టుగా తెలుస్తోంది… మరి మొత్తానికైతే ఈ సీన్ కనక సినిమాలో లేకపోతే సినిమా అనేది అంత హై లెవల్లో అయితే ఉండేది కాదని సగటు ప్రేక్షకులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేయడం విశేషం…

    ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకున్న స్టార్ హీరోలందరూ వాళ్లను వాళ్ళు ఎలివేట్ చేసుకుంటూ ఉంటారు. అయితే పుష్ప సినిమాకి వచ్చిన క్రేజ్ ని దక్కించుకోవడానికి అలాగే సినిమా మీద హైప్ ని మేయింటైన్ చేసే ఉద్దేశ్యంతోనే పుష్ప 2 ని తీశారు.

    కాబట్టి ఈ సినిమాలో భారీ ఎలివేషన్స్ అయితే ఉండాలని ముందుగానే సుకుమార్ అనుకుని రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా పుష్ప 2 ఇప్పుడు క్రియేట్ చేస్తున్న ప్రభంజనం ముందు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం నివ్వెరపోతుందనే చెప్పాలి…ఇక ఏది ఏమైనా పుష్ప లాంటి క్యారెక్టర్ ను సృష్టించిన సుకుమార్ కి నిజంగా హాట్సాఫ్ చెప్పకుండా ఉండలేము. ఇక తొందరలోనే పుష్ప 3 సినిమాను కూడా పట్టాలెక్కించే పనిలో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది…