Allu Arjun : కొంతమంది హీరోలు చేసిన సినిమాలన్నీ మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తూ ఉంటాయి. కారణం ఏదైనా కూడా వాళ్ళకంటూ ఒక సపరేట్ క్రేజ్ అయితే ఉంటుంది. వాళ్ల అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా వాళ్ళ సినిమాలను ఆదరిస్తూ ఉంటారు. తద్వారా వాళ్ళ సినిమాలకు రిలీజ్ అయి అవి సక్సెస్ బాట పడుతూ ముందుకు దూసుకెళ్తూ ఉంటాయి. కారణం ఏదైనా కూడా కొంతమంది స్టార్ హీరోలు మాత్రం వాళ్ళకంటు ఒక సెపరేట్ ఐడెంటిటిని సంపాదించుకుంటూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్లని వాళ్లు ప్రూవ్ చేసుకోవాలనే సంకల్పంతో ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ఇప్పుడున్న యంగ్ హీరోలు వరుస సినిమాలను చేస్తూ వాళ్ళ టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం లో ఉన్నారు. ఇక ఏది ఏమైనా కూడా స్టార్ హీరోలు ఇండియాలో సూపర్ సక్సెస్ లను సాధించి తద్వారా వాళ్ళ మార్కెట్ ను కూడా భారీ రేంజ్ లో పెంచుకోవాలనే ప్రయత్నంలో అయితే ఉన్నారు. ఇక ఏది ఏమైనా కూడా వాళ్ళని వాళ్ళు స్టార్లుగా నిరూపించుకోవాల్సిన అవసరమైతే ఉంది. కొంతమంది తెలుగు హీరోలు పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ సాధిస్తున్నారు. అయితే అల్లు అర్జున్ లాంటి నటుడు ప్రస్తుతం పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ లను అందుకోవడమే కాకుండా నటన పరంగా కూడా ఆయన తనకంటు ఒక సపరేట్ క్రేజ్ ను కూడా క్రియేట్ చేసుకుంటున్నాడు. ఇక పుష్ప సినిమాతో ‘నేషనల్ అవార్డు’ ను కూడా అందుకున్న ఆయన పుష్ప 2 సినిమాలో అంతకుమించి నటించి మెప్పించే ప్రయత్నం చేశాడు.
నటనలోనూ అలాగే ఎమోషన్స్ ను పండించడంలోనూ అల్లు అర్జున్ ఇంతకుముందు కంటే చాలా వరకు బెటర్ అయ్యాడు. తనలోని నటన ప్రతిభ మొత్తాన్ని బయటకు తీస్తూ నటించే ఆయన నటన నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఆయన లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరెవరు లేరు అనేంతలా గొప్ప స్టార్ డమ్ ను సంపాదించుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాడు.
మరి పుష్ప సినిమాతో నేషనల్ అవార్డు రావడమే కాకుండా పుష్ప 2 సినిమాతో కూడా మరొక ‘నేషనల్ అవార్డు’ ని అందుకుంటాడా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ అనే నటుడు తెలుగు సినిమా స్థాయిని పెంచడంలో చాలా వరకు కృషి చేస్తున్నాడు. ఇక పుష్ప 2 సినిమా సూపర్ సక్సెస్ అయింది. కాబట్టి ఇప్పుడు తన రేంజ్ అనేది మరింత పెరిగిందనే చెప్పాలి.
కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి భారీ సినిమాలను చేస్తూ పాన్ ఇండియాలో తనను తాను ప్రూవ్ చేసుకుంటూ ముందుకు సాగాలనే ధృడ సంకల్పంతో ఆయన సినిమాలను ఎంచుకుంటూ ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తోంది…ఇక ఏది ఏమైనా కూడా పుష్ప 2 అనేది చాలా వైల్డ్ రేంజ్ లో సక్సెస్ అయింది. కాబట్టి అల్లు అర్జున్ ఇక మీదట తను చేయబోయే సినిమాలతో ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది…