Homeఎంటర్టైన్మెంట్Ram Charan copying Chiranjeevi: రామ్ చరణ్ కొన్ని సీన్స్ లో నటించేటప్పుడు చిరంజీవిని కాపీ...

Ram Charan copying Chiranjeevi: రామ్ చరణ్ కొన్ని సీన్స్ లో నటించేటప్పుడు చిరంజీవిని కాపీ చేస్తున్నాడా..?

Ram Charan copying Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఎనలేని గుర్తింపైతే ఉంది. గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా స్థాయిని పెంచుతూ ఎప్పటికప్పుడు కొత్త పంథాలో సినిమా ఇండస్ట్రీని నడిపిస్తున్న ఘనత కూడా తనకే దక్కింది. అలాంటి చిరంజీవిని ఇప్పటివరకు బీట్ చేసే హీరోలు ఎవరూ లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఆయన నటన ముందు ఎవరైనా దిగదుడుపే మరి ఇప్పుడు ఆయన తన నట వారసుడు అయిన రామ్ […]

Ram Charan copying Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఎనలేని గుర్తింపైతే ఉంది. గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా స్థాయిని పెంచుతూ ఎప్పటికప్పుడు కొత్త పంథాలో సినిమా ఇండస్ట్రీని నడిపిస్తున్న ఘనత కూడా తనకే దక్కింది. అలాంటి చిరంజీవిని ఇప్పటివరకు బీట్ చేసే హీరోలు ఎవరూ లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఆయన నటన ముందు ఎవరైనా దిగదుడుపే మరి ఇప్పుడు ఆయన తన నట వారసుడు అయిన రామ్ చరణ్ ను సైతం భారీ ఎత్తున ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. మెగా పవర్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్లడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని సైతం మెప్పించే స్థాయికి వెళ్తున్నాడు…రామ్ చరణ్ ఈ మధ్యకాలంలో చేసిన సినిమా విషయంలో చాలా క్లారిటిని మెయింటైన్ చేస్తున్నాడు.

ఇక ఇదిలా ఉంటే రామ్ చరణ్ కొన్ని సన్నివేశాల్లో నటించేటప్పుడు చిరంజీవిని కాపీ చేస్తున్నాడు అంటూ కొన్ని కామెంట్లు వస్తున్నాయి. నిజానికి చిరంజీవి నట వారసుడు కాబట్టి అతని జీన్స్ అయితే రామ్ చరణ్ కూడా వర్తిస్తుంది. కాబట్టి అనుకోకుండా కొన్ని సిచువేషన్ లో ఆయన చిరంజీవి తాలూకు నటనను కూడా రిప్రజెంట్ చేయగలుగుతున్నాడు.

ఇన్బిల్ట్ గా అతని లోపల నుంచే ఎక్స్ప్రెషన్స్ వస్తున్నాయి తప్ప ఇమిటేషన్ చేస్తే వచ్చేవి కావు అని ఇంకొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. చిరంజీవి ఎంత గొప్ప నటుడో మనందరికి తెలిసిందే. ఈ ఏజ్ లో కూడా డిఫరెంట్ తరహా సినిమాలను చేస్తూ ముందుకు సాగడం అనేది మామూలు విషయం కాదు… ఇక రామ్ చరణ్ నటనలో చిరంజీవి హవా భావాలు కూడా కనిపిస్తాయి అంటూ వచ్చే వార్తలకు గతంలో చిరంజీవి క్లారిటీ ఇచ్చాడు…

అలా ఎందుకు కనిపిస్తాయి అంటే చరణ్ నా రక్తం కాబట్టి అంటు ఆయన అప్పట్లో కొన్ని మాటలైతే మాట్లాడాడు… ప్రస్తుతం రామ్ చరణ్ సుకుమార్ తో ఒక సినిమా చేస్తున్నాడు. మేకర్స్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలనే లక్ష్యంతో రామ్ చరణ్ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper