Pushpa 2 : సినిమా ఇండస్ట్రీలో నటులుగా రాణించాలంటే అంత ఆషామాషి వ్యవహారం అయితే కాదు. వాళ్ళు చేస్తున్న పాత్రకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అందులో పరకాయ ప్రవేశం చేసి నటించినప్పుడే నటుడికి మంచి గుర్తింపైతే వస్తుంది. ఇక దాన్ని బట్టి ఆయన మరిన్ని క్యారెక్టర్లు చేయడానికి అవకాశం అయితే ఉంటుంది…ఇక ఇప్పుడున్న చాలా మంది మంది నటులు ఇలాంటి వైఖరిని పాటిస్తూనే ముందుకు వెళ్తున్నారు…
సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. అయితే మలయాళం సినిమా ఇండస్ట్రీ నుంచి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు ఫాహాద్ ఫజిల్…ఇక ఈయన తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇప్పటి వరకు ఆయన ఎంటైర్ కెరియర్ లో చాలా సినిమాలు చేసినప్పటికి అందులో ఆయనకు గుర్తింపును తెచ్చిన పాత్రలు మాత్రం చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయనే చెప్పాలి. మరి ఆయన చేసిన ప్రతి పాత్ర తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకుంటుంది. ఇక అందులో భాగంగానే పుష్ప 2 సినిమాలో భన్వర్ సింగ్ షేకావత్ గా నటించి మెప్పించడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ క్రేజ్ ను కూడా క్రియేట్ చేసుకున్నాడు. ఇక తనలోని నటన ప్రతిభను వాడుకున్న సుకుమార్ ఆయన చేత భారీ విన్యాసాలు కూడా చేయించాడు. ఇక ఇదిలా ఉంటే పుష్ప 2 సినిమా ఎండింగ్ లో భన్వర్ సింగ్ షేకావత్ చనిపోయినట్టుగా చూపిస్తారు. మరి ఈ సినిమాకి శుభం కార్డు పడే ముందు మాత్రం పుష్ప ఇంట్లో బాంబును పేల్చినట్టుగా కూడా మరొక సీన్ అయితే చూపించారు. మరి ఇందులో ఆయన బతికున్నాడా లేదంటే చనిపోయాడా అనే విషయాల మీద సరైన క్లారిటీ అయితే రావడం లేదు. ఇక ఎండింగ్ లో వచ్చి పుష్ప వల్ల ఇంట్లో బాంబు పెట్టింది కూడా తనేనా అనే అనుమానాలైతే వ్యక్తం అవుతున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా భన్వర్ సింగ్ షేకావత్ గా నటించి మెప్పించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగిన ఫాహాద్ ఫజిల్ ఈ సినిమాతో సరికొత్త గుర్తింపునైతే సంపాదించుకున్నాడు. మరి తెలుగు ప్రేక్షకులకు సైతం మరింత దగ్గరయ్యాడనే చెప్పాలి.
ఇకమీదట ఆయన చేయబోయే సినిమాలు కూడా తెలుగులో రిలీజ్ చేసుకుంటూ ఇక్కడ కూడా భారీ మార్కెట్ ను క్రియేట్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక అందులో భాగంగానే ఆయనకు తెలుగులో కూడా మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్ లు అయితే ఉన్నాయి.
ఇక ఎంటైర్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న ఈ నటుడు తొందర్లోనే మరిన్ని సినిమాలు చేసి ప్రేక్షకులను అలారించాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడు…
ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవడంలో మాత్రం ఫాహాద్ ఫజిల్ మిగతా ఆర్టిస్టుల కంటే కూడా ముందు వరుసలో ఉన్నాడనే చెప్పాలి…