IMDB: ‘ఆర్ఆర్ఆర్’ పాన్ ఇండియా కాదు, పాన్-వరల్డ్ అని రుజువు చేసింది ఐఎండీబీ (IMDB). నిజానికి ఇండియాలో ఈ సినిమా చూసి కొంచెం అటు ఇటుగా ఉన్నాం కానీ, ప్రపంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ చూసి ఫిదా అయిపోతున్నారు. అంతెందుకు లెటర్ బాక్స్ లాంటి రివ్యూస్ సైట్ లో ఫార్నర్స్ ‘ఆర్ఆర్ఆర్’ మీద ఎగ్జైట్‌మెంట్ తో రాసిన రివ్యూలు చదువుతుంటే, ఆర్ఆర్ఆర్ పై వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో అర్ధం అవుతుంది.
అందుకే, ఆర్ఆర్ఆర్ ఇండియాలోనే నం.1 కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన IMDb టాప్ అత్యంత ప్రజాదరణ పొందిన చలనచిత్రాలు రేసులో కూడా ముందు ముందుకి దూసుకుపోతుంది.
Also Read: Varun Tej: వరుణ్ తేజ్‌కు తలనొప్పిగా మారిన నిహారిక పబ్ రైడ్.. టెన్షన్‌లో మెగా ఫ్యామిలీ..!
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన చలనచిత్రాల లిస్ట్ ను మీకు అందుబాటులోకి తీసుకు వస్తున్నాం.
Rank 1. CODA (2021)
Rank 2. Death of he Nile (2022)
Rank 3: Morbius (2022)
Rank 4: The Batman (2022)
Rank 5: RRR (2022)
Rank 6: The Power of the Dog (2021)
Rank 7: King Richard (2021)
Rank 8: Dune (2021)
Rank 9: X (2022)
Rank 10: Top Gun: Maverick (2022)
Rank 11: Deep Water (2022)
Rank 12: The Lost City (2022)
Rank 13: The Eyes of Tammy Faye (2021)
Rank 14: Spider-Man: No Way Home (2021)
Rank 15: The Adam Project (2022)
Also Read:Anasuya New Photoshoot : కొత్త భంగిమలతో మళ్లీ ట్రెండ్ లోకి అనసూయ !