Homeఎంటర్టైన్మెంట్Actor Ali Son In Law: కమెడియన్ అలీ అల్లుడి బ్యాక్ గ్రౌండ్ వివరాలు చూస్తే...

Actor Ali Son In Law: కమెడియన్ అలీ అల్లుడి బ్యాక్ గ్రౌండ్ వివరాలు చూస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

Actor Ali Son In Law: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దశాబ్దాలుగా కొనసాగుతూ బాలనటుడిగా, కమెడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టు గా గొప్పగా రాణించిన అలీ, ఇటీవలే తన పెద్ద కుమార్తె ఫాతిమాకు హైదరాబాద్ లోని ఓ కన్వెంన్షన్ హాల్ లో అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించారు..ఈ వివాహ మహోత్సవానికి చిరంజీవి, నాగార్జున వంటి సినీ సెలెబ్రిటీలు హాజరు కాగా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వంటి రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యాడు..ఇటీవల ఫాతిమా తన ఎంబీబీఎస్ చదువుని పూర్తి చేసుకోగా..నా కుటుంబంలో ఒక డాక్టరు ఉంది అంటూ అలీ ఎంతగానో మురిసిపోయిన సంగతి మన అందరికి తెలిసిందే.

Actor Ali Son In Law
Actor Ali Son In Law

మరో విశేషం ఏమిటంటే.. అల్లుడు షహాయాజ్ కూడా డాక్టర్ అట.. వీళ్లిద్దరు ఒకే యూనివర్సిటీ లో ప్రేమించుకున్నారా.. లేదా అలీ ఈ డాక్టర్ సంబంధంని వెతికి మరీ అతనికి ఇచ్చి పెళ్లి చేశాడా అనేది తెలియాల్సి ఉంది..అంతే కాకుండా అలీ అల్లుడు షహాయాజ్ ఎవరు? ఏం చేస్తుంటారన్న దానిపై అందరూ ఆరాతీస్తున్నారు. ఇతడి బ్యాక్ గ్రౌండ్ గురించి సోషల్ మీడియాలో ఆరాతీస్తున్నారు. అలీ అల్లుడిపై ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీ ముందు ఉంచుతున్నాం.

షహాయాజ్.. ‘జమిలా బాబీ మరియు జలాని భాయ్’ దంపతుల ముద్దుల కొడుకు..ఇతనికి ఒక అన్నయ్య మరియు సోదరి ఉన్నారు.. స్వతహాగా షహాయాజ్ కుటుంబం మంచి ఆస్తి పరులే.. వీళ్ళకి కేవలం హైదరాబాద్ లోనే 200 కోట్ల రూపాయిల విలువగల ఆస్తులు ఉన్నాయట.. అతని కుటుంబంలో ఉన్న వారందరు మంచి విద్య వంతులే..వృత్తి రీత్యా వీరి నెల జీతం లక్షల్లోనే ఉంటుంది..కట్నం కూడా అలీ పెద్ద మొత్తం లోనే ఇచ్చినట్టు తెలుస్తోంది.. కూతురు అల్లుడు పేరిట నగదుతో పాటుగా ఒక అందమైన ఇల్లుని కూడా బహుమతిగా ఇచ్చాడట.

Actor Ali Son In Law
Actor Ali Son In Law

ఇక అలీ సినిమాల విషయానికి వస్తే.. ఇంతకు ముందుతో పోలిస్తే అలీకి ప్రస్తుతం సినిమాల్లో అవకాశాలు తగ్గాయి అనిపిస్తుంది.. సొంతంగా ఒక నిర్మాణ సంస్థని ప్రారంభించి ఆయన హీరో గా ఇటీవలే ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ అనే సినిమా చేసాడు.. ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకి పర్వాలేదు అనే రేంజ్ లోనే రెస్పాన్స్ వచ్చింది.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Bike Mileage Tips

Bike Mileage Tips: బండి మైలేజ్ కోసం సూపర్ 5 టిప్స్.. డబ్బులు బాగా సేవ్ అవుతాయి..

Bike Mileage Tips: ప్రస్తుతం పెట్రోల్ ధరలు పెరగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో కొత్తగా టూ వీలర్ కొనాలని అనుకునేవారు మైలేజ్ ఎక్కువగా ఇచ్చే వాహనాల వైపు చూస్తున్నారు. అయితే...
Jogi Rajeev

Jogi Rajeev: చంద్రబాబుకు మానసిక, శారీరక సమస్య.. జోగి రమేష్ కుమారుడు రాజీవ్ వ్యాఖ్యల వీడియో వైరల్..

Jogi Rajeev: ఫ్యాన్ పార్టీలో ముఖ్య నాయకుడు, నోటి దురుసు బిరుదాంకితుడు జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ వ్యవహారం కొద్ది రోజులుగా ఏపీ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీస్తోంది. ఇతడు సూర్యాపేటకు...
Pakistan Democracy

Pakistan Democracy: పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్యం కనుమరుగు.. – రాజ్యాంగ సవరణతో అధికారాలు పాక్ ఆర్మీ చీఫ్ కు..

Pakistan Democracy: పాకిస్తాన్‌ చరిత్రలో సైన్యం ఎప్పుడూ కీలక పాత్ర పోషిస్తుంది. కానీ ఇటీవలి రాజ్యాంగ సవరణలు, ముఖ్యంగా 27వ సవరణ, ఆ ఆధిపత్యాన్ని మరింత అధికారికం, కేంద్రీకృతం చేస్తున్నాయి. ప్రజాస్వామ్య సంస్థలు...

Gen Z Protests : జెన్ జీ ఆందోళన నుంచి నేర్చుకోవాల్సిన గుణపాఠాలేంటి?

Gen Z Protests : దేశ రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో విద్యార్థి ఉద్యమాలకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. చరిత్ర చెబుతున్నదేమిటంటే.. యువత ముందుకు వస్తే మార్పు సాధ్యమవుతుంది. అయితే అదే యువత ఆవేశానికి,...
Vivo T5e

Vivo T5e: అధికారికంగా రిలీజ్ అయిన వివో కొత్త ఫోన్.. ధర రూ.14 వేల లోపే..

Vivo T5e: ప్రస్తుత కాలంలో బడ్జెట్ లో మొబైల్ కొనేవారు చాలా మందే ఉన్నారు. ఓ వైపు ప్రీమియం మొబైల్స్ అందుబాటులోకి వస్తున్నప్పటికీ దీనిపై ఎక్కువ డబ్బు పెట్టలేని వారికోసం Vivo...
Oktelugu Epaper