Rajamouli and Mahesh Babu : తెలుగులో ఇప్పటివరకు చాలామంది దర్శకులు వాళ్ళకంటూ సపరేట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. కానీ రాజమౌళి సాధించిన విజయాల ముందు ఏ దర్శకుడు అయిన దిగదుడుపే అని చెప్పాలి… ఎందుకంటే ఆయన యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీని వేరే లెవల్ కి తీసుకెళ్లాడు… ఇక ఆయన వల్లే తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయి అనేది భారీగా పెరిగింది…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి లాంటి దర్శకుడు మరొకరు ఉండరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆయన సాధించిన విజయాలు ప్రస్తుతం ప్రతి ప్రేక్షకుడికి గుర్తుండిపోతాయి…నిజానికి ఆయనలాంటి దర్శకుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మరొకరు ఉండరనేది వాస్తవం. మరి ఇలాంటి సందర్భంలోనే ఇప్పుడు ఆయన పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఇక మహేష్ బాబును హీరోగా పెట్టి చేస్తున్న ఈ సినిమా దాదాపు 1200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుంది. కాబట్టి ఈ సినిమా భారీ రికార్డులను క్రియేట్ చేస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఈ సినిమా మొదటి రోజే దాదాపు 500 కోట్లకు పైన కలెక్షన్లను రాబడుతుంది అంటూ చాలామంది ప్రేక్షకులు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఎందుకంటే పుష్ప సినిమానే మొదటి రోజు దాదాపు 300 కోట్ల కలెక్షన్లు రాబట్టింది.
కాబట్టి ఈ సినిమా అంతకుమించిన వసూళ్లను ఈజీగా రాబడుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ఇక ఈ సినిమా లాంగ్ రన్ లో 3000 కోట్లకు పైన కలెక్షన్లు వసూలు చేస్తుందని చెప్పడంలో కూడా ఎంత మాత్రం సందేహం అయితే లేదు.
ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకోవడానికి రాజమౌళి మహేష్ బాబు తీవ్రమైన కష్టాన్ని సైతం ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఇప్పటికే మహేష్ బాబు ఈ సినిమా కోసం విపరీతమైన కష్టాన్ని ఎదుర్కొంటూ మరి ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది… ఇక ఈ సినిమా యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని ప్రపంచానికి పరిచయం చేయబోతుంది. కాబట్టి ఈ సినిమా కోసం చాలామంది ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇక మనదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా రాజమౌళికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. కాబట్టి వాళ్లు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూడటం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి…
అందుకే మహేష్ బాబు లాంటి స్టార్ హీరో తన ఇమేజ్ ను భారీగా పెంచుకోబోతున్నాడు తద్వారా ఆయన పాన్ వరల్డ్ హీరోగా అవతరించడానికి అవకాశమైతే ఉంది. కాబట్టి ఈ సినిమా కోసం తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ఒక్క సినిమాతో ఆయన ఇప్పటివరకు చేసిన సినిమాలన్నింటికి ఎంత గుర్తింపైతే వచ్చిందో అంతకు మించిన గుర్తింపు వస్తుందని తను భావిస్తున్నాడు. కాబట్టి ఈ సినిమా విషయంలో ఆయన ఎలాంటి ఇబ్బందులను అయిన ఎదుర్కొంటనని రాజమౌళితో చెప్పారట. అందుకే దీన్ని డిఫరెంట్ లొకేషన్స్ లో తెరకెక్కించడానికి తీవ్రమైన ప్రయత్నాలు కూడా చేపడుతున్నారు…