https://oktelugu.com/

Payal Rajput: నాకు ఎక్స్పీరియన్స్ ఉన్న మగాడు కావాలి.. పాయల్ బోల్డ్ స్టేట్మెంట్

ఇలాంటి సమయంలో "మంగళవారం" అనే మరో బోల్డ్ సినిమాతో మన ముందుకు రాబోతుంది. ఈ సందర్బముగా బాలీవుడ్ మీడియా తో మాట్లాడుతూ పాయల్ చేసిన కొన్ని కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి.

Written By:
  • Shiva
  • , Updated On : August 10, 2023 / 04:05 PM IST

    Payal Rajput

    Follow us on

    Payal Rajput: పాయల్ రాజ్ పుత్ ఈ పేరు తెలియని తెలుగు సినీ ప్రేక్షకుడు లేరనే చెప్పాలి. నార్త్ నుండి సౌత్ లో వచ్చి RX 100 సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డమ్ సొంతం చేసుకోవడమే కాకుండా కుర్రకారుకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత కూడా ఇలాంటి పాత్రలే ఆమెకు ఎక్కువగా రావడంతో చాలా వరకు రిజెక్ట్ చేసిన కానీ, పెద్ద హీరోల సరసన నటించే అవకాశం మాత్రం పాయల్ కు రాలేదు.

    ఇలాంటి సమయంలో “మంగళవారం” అనే మరో బోల్డ్ సినిమాతో మన ముందుకు రాబోతుంది. ఈ సందర్బముగా బాలీవుడ్ మీడియా తో మాట్లాడుతూ పాయల్ చేసిన కొన్ని కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. రాపిడ్ ఫైర్ లో భాగంగా ఒక ఊహించని ప్రశ్న పాయల్ ఎదురైంది. ఈ భూమి మీద ఓ 18 ఏళ్ల కుర్రాడు, ఓ పెళ్ళైన 45 ఏళ్ల వయసున్న వ్యక్తి మాత్రమే ఉంటే.. మీరు ఎవరితో సెక్స్ చేస్తారు అని యాంకర్ ప్రశ్నించింది.

    దానికి పాయల్ స్పందిస్తూ.. నేను కచ్చితంగా పెళ్లి అయిన వ్యక్తినే ఎంచుకుంటాను. ఎందుకంటే అతనికి మంచి ఎక్స్ పీరియన్సు ఉంటుంది అంటూ బోల్డ్ గా ఆన్సర్ ఇచ్చేసింది పాయల్. దీనితో ఈ వీడియో నెటిజన్లు మరి ఏంటి పాయల్ ఇంత బోల్డ్ గా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు. నార్త్ నుండి సౌత్ కి వచ్చిన ఈ భామ ఇక్కడ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో మళ్ళీ బాలీవుడ్ వైపు చూస్తున్నట్లు తెలుస్తుంది.

    ఇందులో భాగంగా బాలీవుడ్ మీడియాలో హడావిడి చేస్తుంది పాయల్. మరికొద్ది రోజుల్లో డైరెక్ట్ గా బాలీవుడ్ మూవీస్ లో నటించే అవకాశం లేకపోలేదు. ఇక ఆమె కెరీర్ లో సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న సినిమా మంగళవారం.. ఇందులో పాయల్ మెయిన్ రోల్ చేస్తుంది. RX 100 లాగే ఈ సినిమా కూడా తన కెరీర్ ను మరో మెట్టు ఎక్కిస్తుందని ఈ హాట్ బ్యూటీ భావిస్తుంది.