Hyper Aadi: ఈటీవీ జబర్దస్త్ కార్యక్రమం జనాలను ఉర్రూతలూగించడమే కాదు ఆర్టిస్టులను కూడా ప్రేమికులను చేస్తోంది. ఇదివరకే సుడిగాలి సుధీర్ రష్మీ ల జంటపై ఎన్నో కథలు రాగా ప్రస్తుతం జబర్దస్త్ వేదికగా మరో జంట ఒక్కటి కానుందని తెలుస్తోంది. ఈటీవీ కళాకారులకు బతుకు భరోసా ఇస్తూ ప్రేమలను కూడా కానుకగా ఇస్తోంది. ఇమ్మాన్యుయేల్ వర్ష కూడా జంట అయిన సంగతి తెలిసిందే. తాజాగా మరో కొత్త జంట కూడా ఒక్కటి కానుంది. దీని గురించి అప్పుడే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈనేపథ్యంలో ఈటీవీ యాజమాన్యం అన్ని కళలను పండిస్తోంది.

ఈటీవీ జబర్దస్త్ లో హైపర్ ఆది అంటే తెలియని వారుండరు. తన పంచులతో అనతి కాలంలోనే ఎంతో ఎత్తుకు ఎదిగిన ఆది గురించి ఎంత చెప్పినా తక్కువే. పంసదైన పంచులతో టైమింగ్ తో జబర్దస్త్ ను ఎక్కడికో తీసుకుపోయిన ఆది ఇన్నాళ్లు ఒంటరే కానీ ఇకపై జంట కాబోతున్నాడు. తనకు ఇష్టమైన వ్యక్తినే ఎంచుకుని జీవితంలో స్థిరపడేందుకు ఆలోచిస్తున్నాడు. జబర్దస్త్ యాంకర్ అనసూయతో సరసాల మాటలు మాట్లాడినా తనకు కాబోయే జీవిత భాగస్వామిని ఎంచుకుని అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు.

జబర్దస్త్ ఈవెంట్లలో తనకంటూ ఓ ప్రత్యేకత సంపాదించికున్న నటి వర్షిణి. ఆమెతో కలిసి పలుమార్లు ఆది డాన్సులు కూడా చేశాడు. దీంతో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ అయి ప్రేమ చిగురించింది. దీంతో తమ జీవితభాగస్వామిని ఇక్కడే సెలెక్ట్ చేసుకుని ఆది కూడా తనకూ ఓ లవర్ ఉందని చెప్పుకునేలా చేసుకుంటున్నాడు. వర్షిణి, ఆది ఇద్దరు కలిసి పలు స్కిట్లు కూడా చేశారు. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇద్దరి జోడి పలుమార్లు డాన్సులు కూడా చేయడం గమనార్హం.
Also Read:Prabhas Marriage: శ్రావణమాసంలో ప్రభాస్ పెళ్లి… అమ్మాయి ఎవరంటే?
[…] Also Read: Hyper Aadi: యాంకర్ వర్షిణితో ప్రేమలో హైపర్ ఆ… […]