spot_img
Homeఎంటర్టైన్మెంట్Kushi Movie Special Show: ఖుషి సినిమా స్పెషల్ షోస్ కి భారీగా పెరుగుతున్న...

Kushi Movie Special Show: ఖుషి సినిమా స్పెషల్ షోస్ కి భారీగా పెరుగుతున్న డిమాండ్..ఈ ఏడాదిలోనే పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి మరో పండుగ

Kushi Movie Special Show: ఈ ఏడాది పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు అభిమానులు ఏర్పాటు చేసిన జల్సా సినిమా స్పెషల్ షోస్ కి ఎలాంటి సెన్సషనల్ రెస్పాన్స్ వచ్చిందో మన అందరికి తెలిసిందే..పవన్ కళ్యాణ్ క్రేజ్ వల్ల ఈ స్పెషల్ షోస్ కి జనాల్లో ఒక రేంజ్ క్రేజ్ ఏర్పడింది..టికెట్స్ హాట్ కేక్స్ లాగ అమ్ముడుపోవడం తో షోస్ సంఖ్య పెంచుకుంటూ పొయ్యారు..అలా పెంచుకుంటూ పోతూ జల్సా సినిమా స్పెషల్ షోస్ సంఖ్య 700 కి పైగా చేరింది..ప్లాన్ చేసిన ఈ షోస్ అన్ని కూడా హౌస్ ఫుల్ అయ్యాయి..వర్కింగ్ డే రోజు రిలీజ్ సినిమాకి దొరికాల్సిన అద్భుతమైన రిసీవ్ ఈ సినిమాకి దొరకడం పవన్ కళ్యాణ్ కి జనాల్లో ఉన్న క్రేజ్ కి నిదర్శనం..ఈ షోస్ కి వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్ ని చూసి డిస్ట్రిబ్యూటర్స్ పవన్ కళ్యాణ్ పాత సినిమాలని రీమాస్టర్ చేయించి విడుదల చేయించాల్సిందిగా నిర్మాతలను గట్టిగా డిమాండ్ చేస్తున్నారు..డిస్ట్రిబ్యూటర్స్ కోరిక మేరకు అతి త్వరలోనే పవన్ కళ్యాణ్ మరోసారి మన ముందు ఖుషి సినిమా ద్వారా థియేటర్స్ లోకి రాబోతున్నాడు.

Kushi Movie Special Show
pawan kalyan

ఖుషి సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎంత ప్రత్యేకం గా చెప్పనక్కర్లేదు..ఈరోజు ఆయన యూత్ లో అనితరసాధ్యమైన క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంజాయ్ చేస్తున్నాడంటే దానికి కారణం ఖుషి సినిమానే..అప్పట్లో ఈ సినిమా టాలీవుడ్ లో ఉన్న రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది..ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ క్రేజ్ ఎవ్వరు ఊహించని రేంజ్ కి వెళ్ళిపోయింది..హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా చెక్కు చెదరని కల్ట్ ఫ్యాన్ బేస్ ని తెచ్చిపెట్టింది ఈ సినిమా..అప్పట్లో ఈ సినిమాని రెండేళ్ల తర్వాత రీ రిలీజ్ చేస్తే..రీ రిలీజ్ లో కూడా అద్భుతాలు సృష్టించింది ఈ సినిమా..అలాంటి సినిమాని మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత రీ రిలీజ్ చెయ్యబోతున్నారు..నేటి తరం పవన్ కళ్యాణ్ అభిమానులు అధికశాతం ఈ సినిమాని థియేటర్స్ లో చూసి ఉండరు.

Also Read: Bigg Boss 6 Udaya Bhanu: ఉదయ్ భాను ని బిగ్ బాస్ 6 కంటెస్టెంట్స్ లిస్ట్ నుండి తప్పించింది ఆ హీరోనేనా ?

pawan kalyan
pawan kalyan

అందువల్ల ఇప్పుడు రీ రిలీజ్ కి అద్భుతమైన డిమాండ్ ఉంటుందని భావిస్తున్నారు డిస్ట్రిబ్యూటర్స్..వారి డిమాండ్ ని అర్థం చేసుకునే ఆ చిత్ర నిర్మాత AM రత్నం గారు ఖుషి సినిమాని రీ మాస్టర్ చేసి పెట్టుకొని ఉన్నాడు..ఈ ఏడాది డిసెంబర్ 31 వ తారీఖున ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో ఘనంగా విడుదల చెయ్యడానికి సన్నాహాలు కూడా ఇప్పటికే ప్రారంభం అయిపోయాయట..జల్సా సినిమా స్పెషల్ షోస్ తోనే అనితర సాధ్యమైన రికార్డ్స్ ని సృష్టించిన పవన్ కళ్యాణ్ ఫాన్స్..ఇప్పుడు ఖుషి సినిమాతో ఎలాంటి వండర్స్ సృష్టించబోతున్నారో అని ట్రేడ్ వర్గాల్లో ఆసక్తిగా సాగుతున్న చర్చ.

Also Read:Bigg Boss Telugu 6 Week 1 Eviction: బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్: ఈ వారం ఎలిమినేషన్ పై షాకిచ్చిన నాగార్జున

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Rahul Gandhi : అశాంతి, అరాచకం, అస్థిరత్వం దిశగా ఆందోళన.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టత లేని...

Rahul Gandhi : ప్రతిపక్ష రాజకీయాల్లో విమర్శలు సహజం. అధికార పక్షాన్ని ప్రశ్నించడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం ప్రతిపక్ష బాధ్యత కూడా. అయితే ఆ విమర్శలు వాస్తవాలు, స్పష్టమైన ఆధారాలు, ప్రత్యామ్నాయ సూచనలతో...
Balakrishna Family Entertainer

Nandamuri Balakrishna : ప్రత్యేక విమానంలో బాలయ్య ని హైదరాబాద్ కి తరలిస్తున్న డాక్టర్లు.. వీడియో వైరల్..

Nandamuri Balakrishna : నందమూరి బాలకృష్ణ రీసెంట్ గానే NBK111 షూటింగ్ లో గాయాలపాలైన సంగతి అందరికీ తెలిసిందే. ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్న సమయం లో అదుపు తప్పి...
CM Vijay viral assembly video

Tamil Nadu CM Vijay : సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. దెబ్బకు మారిపోయిన రాజకీయ సమీకరణాలు..

Tamil Nadu CM Vijay : గత రెండు మూడు రోజులుగా ఢిల్లీ పార్లమెంట్ వద్ద జరుగుతున్న ఉద్రిక్త పరిణామాలను గమనిస్తూనే ఉన్నాం. నీట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాలు లీక్ అవ్వడం...
Sujeeth Director

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ ని చూసి వణికిపోతున్న పవన్ ఫ్యాన్స్.. ఇలా అయితే కష్టమే..

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అనుబంధం మామూలుది కాదు. ఒక సాధారణ పవన్ కళ్యాణ్ వీరాభిమాని గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుజిత్ ,...
Jr NTR

Jr NTR: నిరాశలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆ సినిమా రద్దు అయ్యినట్టేనా!

Jr NTR: ప్రస్తుతం మన టాలీవుడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత , క్రేజీ కాంబినేషన్స్ ని సెట్ చేసుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే , అది జూనియర్...
Oktelugu Epaper