Bigg Boss 6 Udaya Bhanu: ప్రేక్షకుల్లో విపరీతమైన ఆదరణ ఉన్న రియాలిటీ షో బిగ్ బాస్..ఇప్పటి వరుకు తెలుగు లో ప్రసారమైన ప్రతి సీసన్ బంపర్ హిట్ గా నిలిచింది..ప్రతి ఏడాది బిగ్ బాస్ సీసన్ ప్రారంభం అవుతుందంటే చాలు..పలానా యాంకర్ ఈ షో లో పార్టిసిపేట్ చేస్తుందని..పలానా హీరో ఈ షో లో పార్టిసిపేట్ చేస్తున్నాడని..ఇలా జనాల్లో మంచి పాపులారిటీ ఉన్న సెలెబ్రిటీలను ఊహించుకుంటూ సోషల్ మీడియా లో పలు వెబ్సైట్స్ ఆర్టికల్స్ రాయడం మనం గమనించొచ్చు..అలా బిగ్ బాస్ సీసన్ 6 ప్రారంభం అవుతుంది అని అనగానే ఈ హౌస్ లో పాల్గొనబోతున్న కంటెస్టెంట్స్ వీరే అంటూ జోరుగా ప్రచారం సాగింది..అలా ప్రచారం సాగిన కంటెస్టెంట్స్ లో ఒకరు ప్రముఖ యాంకర్ ఉదయభాను గారు..దశాబ్దాల నుండి ఈమె బుల్లితెర లో టాప్ మోస్ట్ యాంకర్ గా కొనసాగుతూనే ఉన్నారు..అయితే సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్నట్టే బిగ్ బాస్ సీసన్ 6 కోసం యాంకర్ ఉదయ్ భాను ని బిగ్ బాస్ టీం వారు సంప్రదించిన విషయం వాస్తవమే.

అత్యధిక పారితోషికం కూడా బిగ్ బాస్ టీం వారు ఆమెకి ఆఫర్ చేశారట..అందుకే ఉదయభాను గారు కూడా ఒప్పుకున్నట్టు సమాచారం..రేపో మాపో అగ్రిమెంట్ మీద సంతకం చెయ్యబోతున్నారు అనగా బిగ్ బాస్ యాజమాన్యం ఉదయ భాను ని పక్కన పెట్టినట్టు సోషల్ మీడియా లో ఒక వార్త జోరుగా ప్రచారం సాగుతుంది..ఆమెని బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టకుండా చేసింది మరెవరో కాదు..నాగార్జున గారే అని సోషల్ మీడియా ఒక వార్త గత కొద్దీ రోజుల నుండి తెగ హల్చల్ చేస్తుంది..బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ని ఫైనల్ చేసేముందు లిస్ట్ నాగార్జున గారికి చూపించగా ఆయన ఉదయభాను ని ఈ లిస్ట్ నుండి తొలగించాల్సిందిగా బిగ్ బాస్ టీం కి చెప్పారట.
Also Read: Bigg Boss 6 Telugu Revanth: మరో కౌశల్ కాబోతున్న రేవంత్..? బిగ్ బాస్ స్కెచ్ మాములుగా లేదుగా

నాగార్జున గారే స్వయంగా అలా చెప్పడం తో కాదు అని చెప్పలేక ఉదయభాను గారిని తప్పించి ఆమె స్థానం లోకి పాపులర్ సింగర్ రేవంత్ ని తెచ్చారని సోషల్ మీడియా లో వినిపిస్తున్న రూమర్..గతం లో నాగార్జున మరియు ఉదయభాను కి మధ్య ఉన్న కొన్ని విభేదాల కారణంగానే నాగార్జున ఇలా చేసి ఉంటాడని ఫిలిం నగర్ లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది..ఇందులో ఎంత నిజం ఉందొ తెలీదు కానీ, మొదటి నుండి బిగ్ బాస్ సీసన్ 6 లో ఉదయభాను పాల్గొనబోతుంది అనుకున్న ప్రేక్షకులకు మాత్రం పెద్ద షాక్ తగిలింది అని చెప్పొచ్చు.
[…] […]
[…] […]