Hit 4 : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే దర్శకులు సైతం వాళ్ళని వాళ్ళు స్టార్ డైరెక్టర్లుగా ఎలివేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నమైతే చేస్తున్నారు. మరి వాళ్ళు అనుకున్నట్టుగానే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో వాళ్ళను వాళ్లు స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకోవాలంటే మాత్రం చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ చాలా కష్టపడుతూ ముందుకు సాగాల్సిన పరిస్థి అయితే నెలకొంటుంది. మరి ఇలాంటి సందర్భంలోనే ఇక మీదట వాళ్ళు చేయబోతున్న సినిమాల విషయంలో ఎలాంటి సక్సెస్ లను సాధిస్తారు అనేది కూడా తెలియాల్సి ఉంది… శైలేష్ కొలన్ లాంటి దర్శకుడు ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మూడు ఫ్రాంచైజీలను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేశాడు. ఇక హిట్ 4 లో కార్తీ నటించబోతున్నాడు అనేది మనకు హిట్ 3 క్లైమాక్స్ లో రివిల్ చేశారు. మరి ఏది ఏమైనా కూడా హిట్ 4 ని కూడా సక్సెస్ ఫుల్ గా నిలిపే బాధ్యత శైలేష్ కొలన్ మీద ఉంది అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. మరి ఇలాంటి సందర్భంలో ఆయన నుంచి రాబోతున్న ఈ సినిమా ఎలా ఉండబోతుంది ప్రేక్షకులను మెప్పిస్తుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. నిజానికి ఈ మధ్యకాలంలో కార్తీ చాలా మంచి కథలను ఎంచుకొని సినిమాలుగా చేస్తూ ముందుకు సాగుతున్నాడు.
మరి ఇలాంటి సందర్భంలో ఆయన నుంచి రాబోతున్న సినిమాలు అంటే ప్రతి ఒక్కరికి చాలా ఆసక్తి అయితే ఉంటుంది. మరి ఆ సినిమాలను చూడడానికి జనాలు కూడా విపరీతంగా ఎదురుచూస్తూ ఉంటారు. ఇక హిట్ 4 లో కార్తీ (Karthi) చేయబోయే క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉండబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
Also Read : నాని ‘హిట్ 3’ ఈవెంట్ లో పవన కళ్యాణ్ డైలాగ్ వాడటం వెనక అసలు కారణం ఇదేనా..?
మరి ఇలాంటి సందర్భంలోనే ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తుంది అనేది క్లారిటీగా తెలియదు కానీ తప్పకుండా ఈ సినిమా 2026లో మాత్రం సెట్స్ మీదకి వెళ్తుంది అంటూ కొంతమంది కొన్ని కామెంట్లు అయితే చేస్తున్నారు. మరి ప్రస్తుతం శైలేష్ కొలన్ ఈ స్క్రిప్ట్ మీదనే వర్క్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక నాని సైతం ఇప్పుడు ప్యారడైజ్ (Paradaise) సినిమా రెగ్యూలర్ షూట్లో పాల్గొనబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న చాలామంది దర్శకులను బీట్ చేస్తూ ముందుకు వెళ్ళాలి అంటే శైలేష్ కొలన్ ఇంకా కష్టపడాల్సిన అవసరమైతే ఉంది.
Also Read : హిట్ 3 కోసం రాజమౌళి మూవీని తాకట్టు పెట్టిన నాని… మహేష్ బాబు కోపానికి వస్తున్నాడా.?