విష్ణు ఇంట్లో సన్నీ లియోన్ వంటలు.. స్నేహా ఎప్పటికీ సింగిలే… ప్రియాంక చోప్రా కూతురు పేరు అదే..
Social Updates: నేటి సోషల్ పోస్ట్స్ విషయానికి వస్తే… యంగ్ బ్యూటీ స్నేహా ఉల్లాల్ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను ట్రై చేసింది. రిలేషన్‌షిప్‌నకు సంబంధించిన ఈ గేమ్‌లో స్నేహా ఉల్లాల్ కి ‘ఫరెవర్ సింగిల్’ అనే స్టేటస్ వచ్చింది. ఐతే, తనకు ఎప్పటికీ ఒంటరి అనే ఆ స్టేటస్ రావడం చూసి అమ్మడు షాక్ అయింది.

హాట్ బ్యూటీ సన్నీ లియోనీతో మంచు విష్ణు సరదాగా వీడియోలు చేసుకుంటూ సంతోషంగా వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడు. తాజాగా తన ఇంట్లో సన్నీ లియోనీ చేత ఆలూ పరోటాలు వేయించుకుని.. అవి తింటూ విష్ణు ఎంజాయ్ చేశాడు. పైగా అభిమానులతో పంచుకుంటూ ‘పరోటా చాలా బాగుంది” అంటూ ఆమెను మెచ్చుకున్నాడు కూడా.
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా- నిక్ జొనాస్ తమ కుమార్తెకు ‘మల్తీ మేరీ చోప్రా జొనాస్’ అనే పేరు పెట్టినట్టు ప్రకటించారు. ఈ దంపతులు ఈ ఏడాది జనవరిలో సరోగసీ ద్వారా బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.
Also Read: Wisden : విజ్డెన్ : 2021లో 10 బెస్ట్ ‘క్రికెట్’ చిత్రాలు
అందాల భామ పరిణీతి చోప్రా ట్రెండీ డ్రెస్ ల్లో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.
క్రేజీ బ్యూటీ శ్రద్ధా కపూర్ తన తాజా ఫోటోలు పోస్ట్ చేసింది. సింగిల్ ఎక్స్ ప్రెషన్ తో టైట్ డ్రెస్ లో ఈ కేజీ బ్యూటీ అదరగొట్టింది.
అలాగే మరి కొందరు తారలు నెటిజన్లతో పంచుకున్న ఆసక్తికర వీడియోలు, ఇంట్రెస్టింగ్ ఫోటోల విశేషాలు విషయాలు మీకోసం..
Recommended Videos:


